Home / Tag Archives: hero (page 54)

Tag Archives: hero

అయోమయంలో మహనటి.. ఎందుకంటే..?

ఓ వైపు కమర్షియల్ మూవీలు.. మరోవైపు హీరోయిన్ ప్రాధాన్య చిత్రాలు రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లడమంటేనే తనకిష్టమంటోంది మహనటి..స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్, ‘మహానటి తర్వాత నా మైండ్ కాస్త బ్లాంక్ అయిపోయింది. ఆ టైంలో కమర్షియల్ మూవీలు కాకుండా వరుసగా హీరోయిన్ ప్రాధాన్య కథలే రావడంతో వాటితోనే ముందుకెళ్లా. ఈ మధ్యే SVPతో వచ్చా.. ఇప్పుడు దసరా, భోళా శంకర్ వంటి కమర్షియల్ మూవీలు చేస్తున్నా’ అని  ఈ …

Read More »

 బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం

 బాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలవరం చోటు చేసుకుంది. ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ  న‌టుడు శ‌క్తి క‌పూర్ కుమారుడు సిద్ధాంత్ క‌పూర్‌ను కర్ణాటక రాష్ట్రంలోని బెంగ‌ళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిన్న ఆదివారం రాత్రి జ‌రిగిన పార్టీలో డ్రగ్స్ తీసుకున్న సిద్ధాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డ్ర‌గ్స్ వినియోగంపై స‌మాచారం అంద‌డంతో పార్టీ జరిగిన ఎంజీ రోడ్‌లోని హోట‌ల్‌పై పోలీసులు దాడులు చేపట్టారు. డ్ర‌గ్స్ తీసుకున్నార‌నే 35 మంది అనుమానితుల …

Read More »

పవన్ సరసన ఆ హీరోయిన్..?

 జనసేన అధినేత,పవర్ స్టార్ ,ప్రముఖ హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ వకీల్ సాబ్ ,భీమ్లా నాయక్ మూవీల తర్వాత  ప్ర‌స్తుతం వ‌రుస పెట్టి సినిమాల‌ను పూర్తి చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ‘హ‌రి హ‌ర వీర మ‌ల్లు’ చిత్రాన్ని పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు. త‌మిళంలో నిర్మితమై విడుదలై సూప‌ర్ హిట్ట‌యిన ‘వినోద‌య సిత్తం’ రీమేక్‌ను త్వ‌ర‌లో మొద‌లు పెట్ట‌నున్నాడు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన స‌ముద్ర‌ఖని రీమేక్‌ను కూడా తెర‌కెక్కిస్తున్నాడు. సాయిధ‌ర‌మ్ …

Read More »

హ్యాపీ బర్త్ డే గోపిచంద్ -Special Story

హిట్లు ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా ప్రేక్ష‌కుల‌ను కొత్త క‌థ‌ల‌తో ఎంట‌ర్టైన్ చేయ‌డంలో గోపిచంద్ ఎప్పుడు ముందు వ‌రుస‌లో ఉంటాడు. దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు టి. కృష్ణ త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన త‌న న‌ట‌న‌, అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌లో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌కు పెద్ద పీఠ‌ వేస్తూనే మ‌ధ్య మ‌ధ్య‌లో కంటెంట్ సినిమాల‌ను చేస్తున్నాడు. మొద‌ట్లో ఈయ‌న నుంచి సినిమా వ‌స్తుందంటే ప్రేక్ష‌కులు మ‌రో ఆలోచ‌న లేకుండా థియేట‌ర్ల‌కు …

Read More »

అఖిల్ గురించి సమంత సంచలనాత్మక పోస్టు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ హీరోయిన్ సమంత అక్కినేని  వారసుడు.. నాగచైతన్య తమ్ముడు అక్కినేని అఖిల్ గురించి పెట్టిన పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిన్న శుక్రవారం హీరో   అఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా కాస్త ఆలస్యం అయినా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా హీరోయిన్ సమంత శుభాకాంక్షలు తెలిపారు. ఇందులో భాగంగా అఖిల్‌ ఫొటో షేర్‌ చేసి.. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్‌. ఈ సంవత్సరమంతా నీకు మంచి …

Read More »

సరికొత్తగా కండల వీరుడు సల్మాన్ ఖాన్

దాదాపు మూడు దశాబ్ధాల స్టార్డమ్ అతని సొంతం. హిట్ సినిమాలే తప్పా ప్లాప్స్ లేని స్టార్ హీరో..ఇప్పటికి అతను మోస్ట్ వాంటేడ్ బ్యాచిలరే. ఇంతకు ఎవరు ఆయన అనుకుంటున్నారా.. అతనే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇప్పటిదాక హీరోగా అలరించిన సల్మాన్ ఖాన్ ఇక నుండి మెగా ఫోన్ పట్టుకుని స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ అని చెప్పబోతున్నారని బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తొన్న సమాచారం . ఇందులో భాగంగా …

Read More »

సరికొత్తగా హీరో సుధీర్ బాబు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన యువహీరో సుధీర్ బాబు సినిమా ప్రేక్షకుల ముందుకు సరికొత్తగా రానున్నాడు. భవ్య క్రియేషన్స్ పతాకంపై మహేష్ దర్శకత్వంలో ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెల్సిందే. ఈ చిత్రంలో సుధీర్ బాబు పోలీస్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. వి ఆనంద్ నిర్మాతగా యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం చిత్రీకరణ వచ్చే సోమవారం నుండి మొదలు కానున్నది. అయితే ఈ చిత్రంలో కథానాయిక ఉండదని …

Read More »

రష్యా, ఉక్రెయిన్ ల యుద్ధంపై హీరో రామ్ ఆసక్తికర ట్వీట్

రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యుద్ధంలో ఇరు దేశాల సైనికులతో పాటు ఎంతో మంది అమాయక ఉక్రెయిన్ పౌరులు మరణిస్తున్నారు. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్నారు.  ఈ క్రమంలో పలువురు సినీ సెలబ్రిటీస్ యుద్ధం ఆగిపోవాలని ఆకాంక్షిస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని ఈ యుద్ధంపై ట్విట్టర్ వేదిక గా ఆసక్తికరంగా స్పందించాడు. ‘యుద్ధంలో పోరాడేందుకు …

Read More »

‘మహాన్’ లో హీరోయిన్ లేదా..?

విక్రమ్ నటించిన ‘మహాన్’ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు ఎక్కడా హీరోయిన్ వాణీ భోజన్ కనిపించకపోవడంతో అవాక్కయ్యారు. ప్రమోషన్లలో భాగంగా వాణీ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసినా మూవీలో ఒక్క ఫ్రేమ్ లోనూ కనిపించలేదు. అయితే సినిమా రన్లైమ్ ఎక్కువ కావడంతోనే వాణీ సీన్స్ కట్ చేశారని కొందరు, మహాన్-2లో కనిపించే అవకాశం ఉందని మరికొందరు అంటున్నారు.

Read More »

జూనియర్ ఎన్టీఆర్ పై హాట్ భామ సంచలన వ్యాఖ్యలు

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పై ‘ఊసరవెల్లి’ లో నటించిన అందాల రాక్షసి హీరోయిన్ పాయల్ ఘోష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. త్వరలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తారక్, నెక్స్ట్ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నారు. ఇందులో ఆలియా భట్ హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆలియా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat