Home / Tag Archives: hero (page 31)

Tag Archives: hero

బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ విభాగంలో జేమ్స్‌ ఫ్రెండ్ కి ఆస్కార్‌

లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరగుతుంది. బెస్ట్‌ సినిమాటోగ్రాఫర్‌ విభాగంలో జేమ్స్‌ ఫ్రెండ్ ఆస్కార్‌ గెలుచుకున్నాడు. ‘ఆల్‌ క్వైట్‌ ఆన్‌ ది వెస్టర్న్‌ ఫ్రంట్‌’ సినిమాకు గానూ జేమ్స్‌ ఈ అవార్డును గెలుచుకున్నాడు. ఈ సినిమాకు ఎడ్వర్డ్‌ బర్గర్‌ దర్శకత్వం వహించాడు.ఈ విభాగంలో బర్డో (ఫాల్స్‌ క్రోనికల్ ఆప్‌ ఎ హాండ్‌ఫుల్‌ ఆఫ్ ట్రూత్స్‌), ఎల్విస్‌(మాండీ వాకర్‌), ఎంపైర్‌ ఆఫ్ లైట్‌(రోజర్‌ డీకిన్స్‌), …

Read More »

బెస్ట్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం విభాగంలో ‘యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై’ కు ఆస్కార్‌

95వ ఆస్కార్‌ అవార్డుల ప్రధానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆ ఘనంగా జరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ తారలు ఈ వేడుకకు హాజరయ్యారు. విభాగాల వారిగా అవార్డుల ప్రధానోత్సవం జరుగుతుంది. ఉత్తమ సహాయ నటుడు కేటగిరితో ఈ అవార్డులు ప్రారంభమయ్యాయి. బెస్ట్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం విభాగంలో ‘యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై’ను ఆస్కార్‌ వరించింది.ఈ విభాగంలో ‘యాన్‌ ఐరిష్‌ గుడ్‌బై’, ‘ఇవలు’, ‘లే పూపిల్లే’, ‘నైడ్‌ రైడ్‌’, …

Read More »

మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ ఇంట్లో విషాదం నెలకొంది. మాధురీ దీక్షిత్  తల్లి స్నేహలతా దీక్షిత్ కాసేపటి క్రితం ముంబైలో మృతి చెందారు. ముంబై వర్లీలో ఇవాళ సాయంత్రం 4 గంటల సమయంలో స్నేహలత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దీంతో బాలీవుడ్ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. కాగా స్నేహలతకు మాధురీ దీక్షితో పాటు మరో ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు.

Read More »

సీనియర్ నటి యమునకి తప్పని వేధింపులు

వ్యభిచారం కేసులో న్యాయస్థానం తనకు క్లీన్ చిట్ ఇచ్చినా సోషల్ మీడియాలో వేధింపులు ఆగడం లేదని వాపోయారు సీనియర్ నటి యమున. ‘ఇప్పటికీ చెత్త థంబ్ నైల్స్ వీడియోలు పెట్టడం చూస్తే బాధేస్తుంది. నేను చనిపోయినా వదిలేలా లేరు. అప్పుడు కూడా ఏదో ఒకటి రాసి డబ్బులు సంపాదిస్తారు. సోషల్ మీడియాలో వచ్చేవి నిజమని నమ్మకండి’ అని కోరారు. కాగా 2011లో ఓ హోటల్లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడిందనే …

Read More »

రామ్ చరణ్ పై కైరా అద్వానీ సంచలన వ్యాఖ్యలు

 ‘వినయ విధేయరామ’ తరువాత శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో మరోసారి కైరా అద్వాణీ రామ్ చరణ్ తో కలసి నటిస్తోంది. “చరణ్ కలిసి మరోసారి పనిచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. తను మంచి నటుడు. అద్భుతమైన డాన్సర్. ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ అయిపోయాడు. కానీ.. తనలో ఎలాంటి మార్పూ లేదు. వీలైతే ప్రతీ యేడాది కనీసం ఒక్క తెలుగు సినిమాలో అయినా నటించాలని వుంది” అని కైరా చెప్పుకొచ్చింది.

Read More »

బాలయ్య వస్తేనే పెళ్ళి చేసుకుంటా అంటున్న అభిమాని

ఏపీలో ఓ వీరాభిమాని తన అభిమాన హీరో అయిన నందమూరి బాలకృష్ణ రాకపోతే పెళ్లి చేసుకోను అని భీష్మించుకుని కూర్చున్నాడు. రాష్ట్రంలోని విశాఖపట్టణం జిల్లాకు చెందిన  చింతల అగ్రహారం వాసి పెద్దినాయుడు స్టార్ హీరో.. యువరత్న .. నటసింహం బాలకృష్ణకు వీరాభిమాని. ఈయనకు రెండేళ్ల క్రితమే ఓ యువతితో నిశ్చితార్థం అయింది.. ఈ శనివారం తన పెళ్లి జరగనుంది. కరోనా ఉండటంతో బాలయ్య రాలేరని ఇంతకాలం పెళ్లి చేసుకోలేదు.. ఇప్పుడు …

Read More »

మళ్లీ పెళ్లి చేసుకున్న బాలీవుడ్ నటి

బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భర్త ఫహద్ అహ్మదు మరోసారి వివాహం చేసుకోనున్నారు. ఇటీవల వీరిద్దరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోగా తాజాగా మరోసారి సంప్రదాయబద్ధంగా వివాహమాడనున్నారు. ఢిల్లీలో ఈనెల 15-16 తేదీల్లో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. ఇందుకు సంబంధించిన వెడ్డింగ్ కార్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని మెరైన్ డ్రైవ్ సమీపంలో వధూవరులు ఉన్నట్లు వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేశారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat