తనకు హార్ట్‌ఎటాక్ వచ్చిందంటూ వచ్చిన వార్తలన్నింటినీ చూశానని ప్రముఖ నటుడు విక్రమ్ అన్నారు. ఇటీవల విక్రమ్‌కు గుండెపోటు వచ్చిందని.. హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ జరుతున్నట్లు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో సోమవారం చెన్నైలో నిర్వహించిన ‘కోబ్రా’ మూవీ ఆడియో ఫంక్షన్‌లో ఆయన స్పందించారు. జబ్బు పడిన వ్యక్తి ఫొటోలకు నా తలను పెట్టి మార్ఫింగ్ చేశారని.. ఫొటోపై నా పేరు పెట్టి థంబ్‌నెయిల్స్‌తో ప్రచారం చేశారన్నారు. వాళ్ల క్రియేటివిటీ బాగుందన్నారు. తన జీవితంలో …
Read More »ప్రపంచ సినీచరిత్రలో పస్ట్ టైం… 25 గెటప్పుల్లో విక్రమ్
తమిళంలోని సీనియర్ స్టార్ హీరోలలో విక్రమ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. ప్రయోగాత్మక పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అందువలన ఆ తరహా కథలు ఆయన దగ్గరికి ఎక్కువగా వెళుతుంటాయి. తాజాగా ఆయన మరో ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ఒక భారీ సినిమా చేయనున్నాడు. రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమాలో విక్రమ్ 25 …
Read More »కుమార్తె రిసెప్షన్‌లో విక్రమ్… అతిథులు ఒక్కసారిగా సర్‌ప్రైజ్
ప్రముఖ హీరో విక్రమ్ కుమార్తె అక్షిత వివాహం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి ముని మనవడు మనురంజిత్‌తో జరిగిన సంగతి తెలిసిందే. అక్టోబరు 30న చెన్నై గోపాలపురంలోని కరుణానిధి నివాసంలో ఈ వివాహం జరిగింది. ఆదివారం ఈ పెళ్లి రిసెప్షన్‌ను పాండిచ్చేరిలోని సంఘమిత్ర కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. అంతేకాదు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల నుంచి దాదాపు 3 వేల …
Read More »