డ్రగ్స్ కేసు విచారణ చేస్తున్న బెంగళూరులోని బాణసవాడి ఉప విభాగం పోలీసులు హీరో తనీష్ తో పాటు మరో ఐదుగురికి నోటీసులిచ్చారు. ఈ రోజు విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. నోటీసులు అందిన వారిలో ఓ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత శంకర గౌడ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆయన తన కార్యాలయాల్లో మద్యం, విందు పార్టీలు ఇస్తున్నట్లు వెల్లడించారు. కాగా తనీష్ 2017లో జరిగిన డ్రగ్స్ కేసులో HYD సిట్ …
Read More »అలీతో కలిసి వైసీపీ తరపున ప్రచారంలో దూసుకెళ్తున్న యువ హీరో తనీష్
బిగ్ బాస్ ఫేమ్, టాలీవుడ్ హీరో తనీష్ వైసీపీ తరపున ప్రచారం ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. ఇటీవల వైసీపీ తీర్థం పుచ్చున్న తనీష్ వైసీపీ ఎన్నికల శంఖారావం సభలో పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ని కలిసి పార్టీలో చేరారు తాను ఏ విధమైన పదవులు ఆశించకుండా పార్టీలో కష్టపడి పనిచేస్తానని జగన్‌ని సీఎం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఒకవైపు సినిమాలు, రియాలిటీ షోలు చేస్తూనే పొలిటికల్‌గా బిజీ …
Read More »