లింగుస్వామి దర్శకత్వంలో హీరో రామ్ నటించిన యాక్షన్ మూవీ ది వారియర్ ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ + హాట్‌స్టార్‌లో రేపటి నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. ఇందులో రామ్ సరసన కృతిశెట్టి నటించింది.
Read More »స్టార్ డైరెక్టర్‌కు సారీ చెప్పిన హీరో రామ్..
హీరో రామ్ కోలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ డైరెక్టర్‌కు ట్విట్టర్ వేదికగా క్షమాపణలు చెప్పారు. ప్రముఖ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వంలో ‘ది వారియర్’ సినిమాలో రామ్ నటిస్తున్నాడు. దీనిలో విజిల్ అంటూ సాగే ఓ పాటను బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా స్టేజ్‌పై స్పీచ్ ఇచ్చిన రామ్ డైరెక్టర్ గురించి మాట్లాడలేదు. ఇదే విషయాన్ని ట్విట్టర్‌లో పంచుకుంటూ లింగుస్వామికి క్షమాపణలు చెప్పాడు. ఈ సినిమా తెరకెక్కడంలో ముఖ్య పాత్ర …
Read More »రామ్ ఇంట్లో విషాదం
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘విజయవాడలో లారీ డ్రైవర్‌గా ప్రారంభమైన మీ జీవితం మాకెన్నో పాఠాలను నేర్పించింది. కుటుంబ సభ్యుల కోసం చాలా కష్టపడ్డారు. మన దగ్గర …
Read More »అనిల్ , రామ్ కాంబినేషన్ లో ఓ లవ్ స్టొరీ..!
అనిల్ రావిపూడి దర్శకత్వం లో హీరో రామ్ పోతినేని నటించనున్నాడు.గతంలో అనిల్, రామ్ తో ఓ చిత్రం తెరకెక్కించాలని ప్రయత్నం చేసినా పలు కారణాల వల్ల రామ్ ఆ సినిమా చేయలేకపోయారు. దాంతో ఆ కథను రవితేజకు వినిపించి ‘రాజా ది గ్రేట్’ తెరకెక్కించారు. తాజాగా అనిల్.. రామ్ కోసం ఓ ప్రాజెక్ట్‌ను సిద్ధం చేస్తున్నారని సినీ వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబు కథానాయకుడిగా ‘సరిలేరు నీకెవ్వరు’ …
Read More »