పాన్ ఇండియా స్టార్ హోదాలో ఉన్నా స్టార్ హీరో ప్రభాస్ తన పెద్ద మనసు చాటుకుంటున్నాడు. పెద్దనాన్న కృష్ణం రాజు మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న ప్రభాస్ తన ఉదారతను చాటుకున్నాడు. కృష్ణం రాజును కడసారి చూసేందుకు వచ్చిన అభిమానులకు అంత బాధలోనూ ఆప్యాయంగా పలకరించారు ప్రభాస్. వచ్చిన వారందరికీ తప్పకుండా భోజనం చేసి వెళ్లండి డార్లింగ్స్ అంటూ చెప్పారు. ప్రభాస్ చెప్పిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో …
Read More »హీరో ప్రభాస్ కారుకు ట్రాఫిక్ పోలీసుల ఫైన్
ప్రముఖ సినీనటుడు ప్రభాస్ కారుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని నీరూస్ జంక్షన్ వద్ద బ్లాక్ ఫిల్మ్‌తో వెళ్తున్న కారును పోలీసులు ఆపి పరిశీలించగా అది ప్రభాస్‌దిగా తేలింది. నంబర్ ప్లేట్ సరిగా లేకపోవడం, బ్లాక్ ఫిల్మ్ ఉండటంతో జూబ్లీహిల్స్ ట్రాఫిక్ పోలీసులు రూ.1,450 చలానా విధించారు. అయితే ఆ సమయంలో ప్రభాస్ కారులో లేరు. ఇదే కారణంతో ఇటీవల ఎన్టీఆర్, నాగచైతన్య, …
Read More »