సీనియర్‌హీరో అర్జున్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవమ్మ (85) శనివారం చనిపోయారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బెంగళూరులోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో అర్జున్ ఇంట విషాదఛాయలు అలముకున్నాయి. అర్జున్‌కు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పరామర్శించారు. గతంలో లక్ష్మీదేవమ్మ మైసూర్‌లో స్కూల్ టీచర్‌గానూ పనిచేశారు. శనివారం సాయంత్రం ఆమె అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు సమాచారం.
Read More »గ్రీన్ ఇండియా ఛాలెంజ్…భావితరాలకు మంచి ఆక్సిజన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరియు రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో నేడు సినిమా హీరో అర్జున్ తన నివాసంలో Actor Arjun Garden Q2, Gerugambakkam, Tamil Nadu 600116 లో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని నామినేట్ చేశారు. స్వయంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా గారు వెళ్లి అర్జున్ తో మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం. పర్యావరణ పరిరక్షణ కి తెలంగాణ ప్రకృతి ప్రేమికుడు ఎంపీ …
Read More »