మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్యవరాలలో ఆకు కూరలు చేసే అద్భుతాలెన్నో… శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ… నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఇప్పుడు ఆకుకురాల వల్ల మనిషికి కలిగే లాభాలు కోసం ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మెంతికూర: *ఇది తినడంవల్ల ముత్రాశయంలోని రాళ్లు కరిగిపోతాయి. *మధుమేహానికి సంభదించిన వ్యాధులను కూడా నియంత్రిస్తుంది. తోటకూర: …
Read More »