Home / Tag Archives: Hemant Soren

Tag Archives: Hemant Soren

జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరేన్‌కు ఈడీ నోటీసులు

జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరేన్‌కు   ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ మరోసారి సమన్లు జారీచేసింది. రాంచీలో ఓ భూమి కొనుగోలు  వ్యవహారంలో మనీ లాండరింగ్‌  జరిగిందని పీఎంఎల్‌ఏ చట్టం కింది కేసు నమోదుచేసింది. దీనికి సంబంధించి ప్రశ్నించేందుకు డిసెంబర్‌ 12న తమ ముందుకు రావాలని తాఖీదులచ్చింది. అయితే ఇదే కేసులో ఇప్పటికే ఆయనకు ఐదుసార్లు ఈడీ నోటీలిచ్చింది. ఇది ఆరోసారి కావడం విశేషం. రాంచీలోని జోనల్‌ ఆఫీసులో సోరెన్‌ను విచారించనున్నామని అధికారులు …

Read More »

ఆసుపత్రిలో చేరిన శిబు సోరెన్

జార్ఖండ్ ముక్తి మోర్చా చీఫ్… మాజీ సీఎం.. ఏడుసార్లు ఎంపీగా గెలుపొందిన తాజా రాజ్యసభ సభ్యులు శిబు సోరెన్ అనారోగ్యంతో రాంచీలోని మేధాంత ఆస్పత్రిలో చేరారు. శ్వాసకోస సమస్యతోపాటు లంగ్స్, కిడ్నీల సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వైద్యులు చెప్పారు. ప్రస్తుతం సోరెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతుందని ఆయన కుమారుడు జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ చెప్పారు. 2006-10 మధ్య సోరెన్ జార్ఖండ్ సీఎంగా పనిచేశారు.

Read More »

బీజేపీ నెక్స్‌ టార్గెట్‌గా జార్ఖండ్‌

కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి జార్ఖండ్‌లోని హేమంత్‌ సొరేన్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీ.. గత ఆగస్టులోనే ‘మనీ గేమ్‌’ ఆడినట్టు తాజాగా తేలింది. దీని కోసం అక్కడి సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయలు ఆశజూపి, ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకునేలా కమల నేతలు ఒత్తిడి తీసుకొచ్చారు. అయితే, బెంగాల్‌ పోలీసుల మెరుపు దాడితో ఈ కుట్ర భగ్నమైంది. ఈ మేరకు తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) …

Read More »

ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు ఈడీ నోటీసులు

 జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌కు అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీచేసింది. దీంతో గురువారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నది. ఇదే కేసులో సోరెన్‌ సన్నిహితుడు పంకజ్‌ మిశ్రాను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అతనిపై మనీ లాండరింగ్‌ కేసు నమోదుచేసిన అధికారులు.. జూలై 8న రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో దాడులు నిర్వహించింది. మిశ్రాతోపాటు అతని వ్యాపార భాగస్వాముల నివాసాలు, కార్యాలయాల్లో …

Read More »

రేపే జార్ఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష

 జార్ఖండ్‌ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, నిబంధనలకు విరుద్ధంగా తనకు తానే బొగ్గుగనులను కేటాయించుకున్నారని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించి ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ పై అనర్హత వేటు వేయాలని, ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు సూచించిన సంగతి విదితమే. అయితే ఈ నేపథ్యంలో  సీఎం హేమంత్‌ సోరెన్‌   సస్పెన్షన్‌పై ఉత్కంఠ కొనసాగుతున్న వేళ.. విశ్వాస పరీక్ష సిద్ధమయ్యారు. రేపు …

Read More »

CM KCR తో జార్ఖండ్ సీఎం భేటీ.. అసలు కారణం ఇదే..?

తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి,ముఖ్యమంత్రి కేసీఆర్ తో జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ నిన్న గురువారం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో భేటీ అయిన సంగతి విదితమే. ఈ సమావేశంలో ప్రస్తుత సమకాలిన జాతీయ రాజకీయాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించినట్లు సమాచారం . మొన్న బుధవారం నిర్వహించిన టీఆర్ఎస్ ప్లీనరీలో ఆమోదించిన తీర్మానాలపై ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ ఆరా తీసినట్లు తెలుస్తుంది. దేశంలో …

Read More »

కొత్త పంథాలో.. కొత్త విధానంలో దేశాన్ని న‌డ‌పాలి- సీఎం కేసీఆర్

దేశానికి ఇప్పుడు కొత్త దిశానిర్దేశం కావాలి.. భార‌త్‌ను స‌రైన దిశ‌లో తీసుకెళ్లేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో స‌మావేశం అనంత‌రం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యం నుంచి శిబూ సోరెన్‌తో మంచి అనుబంధం ఉంది. తెలంగాణ ఉద్య‌మానికి శిబూ సోరెన్ ఎన్నోసార్లు మ‌ద్ద‌తు ప‌లికారు. రాష్ట్ర ఏర్పాటుకు స‌హ‌క‌రించారు. ఇవాళ శిబూ సోరెన్ ఆశీర్వాదం తీసుకున్నాను. తెలంగాణ …

Read More »

బీజేపీ నేతలు పెళ్లి చేసుకోరు కానీ అత్యాచారాలు చేస్తారంటా..?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి చెందిన నేతలపై జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ” కాషాయపు వస్త్రాలు ధరించే కొందరు భారతీయ జనతా పార్టీకి చెందిన నేతలు,కార్యకర్తలు పెళ్లిళ్లు చేసుకోరు. కానీ మహిళలపై అత్యాచారాలు చేస్తారంటూ “ఘాటుగా వ్యాఖ్యానించారు. మహిళలకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైంది. అత్యాచార నిందితులకు బీజేపీ రక్షణ కల్పిస్తుంది అని ఆయన ఆరోపించారు. అయితే జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat