సీనియర్ జర్నలిస్ట్ , ప్రముఖ దరువు కార్టూనిస్ట్ నెల్లుట్ల రమణారావు కు ఇటీవల గుండె చికిత్స ( స్టంట్స్ ) జరిగింది.. ఈరోజు సిద్దిపేట లో రమణారావు నివాసంలో మాజీ మంత్రి , ఎమ్మెల్యే హరీష్ రావు గారు పరామర్శించి ఆరోగ్య పరిస్థితి ని తెల్సుకున్నారు…రమణ బాయ్.. !! అధైర్య పడకు నేను అండగా ఉంటా… ని ఆరోగ్యం కాపాడుకోవాలి అని సూచించారు.. నీకు నేను ఉన్నానని ఆత్మీయంగా చెప్పారు.ఆరోగ్యం …
Read More »ఇండోనేషియాలో వరదలు..19 మంది మరణం, చెల్లాచెదురైన వేలాది కుటుంబాలు.
ఇండోనేసియాలో కురుస్తున్న కుండపోత వర్షాలకు కొండచర్యలు విరిగిపడి సుమారు 19 మంది చనిపోగా, వేలాది కుటుంబాలు చెల్లాచెదురైనాయి. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి వాతావరణం అనుకూలించక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.దగ్గర 1200 కుటుంబాలకు సహాయం అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు.వాతావరణం కొంచెం అనుకూలించిన వెంటనే ప్రభుత్వం సహాయం చేయొచ్చని సమాచారం.
Read More »టీడీపీకి తొత్తులుగా మారిన పోలీస్ వ్యవస్థ..దొంగలని కాపాడుతున్నారా?
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయం వేడెక్కింది.తమకు పదవులు ఇచ్చే పార్టీకి నేతలు వెళ్తున్నారు.ఒకపక్క ఎమ్మెల్యేలు,ఎంపీలు జగన్ వద్దకు వేలిపోతుంటే చంద్రబాబుకు ఏం చెయ్యాలో తెలియని స్థితిలో ఉన్నారని తెలుస్తుంది.ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఎక్కడన్నా పోలీసులు దొంగల్నిపట్టుకునేందుకు ఉంటారు.కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం దొంగల్ని రక్షిస్తున్నారు.ఆ దొంగలు మరేవేరో కాదు..బాబు, లోకేష్, దేవినేని, చింతమనేని, ప్రత్తిపాటి, సీఎం రమేష్, ఎట్సెట్రాల్ని వీళ్ళను రక్షించడానికే …
Read More »