కరోనా సమయంలో ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచిన ప్రముఖ సినీ నటుడు సోనుసూద్ కు రాజ్యసభ ఆఫర్ వచ్చిందని ప్రకటించాడు..ఒక ప్రముఖ మీడియా ఛానెల్ తో మాట్లాడుతూ గతంలోనే కరోనా తర్వాత తనకు రెండుసార్లు రాజ్యసభ సీటు ఆఫర్ వచ్చింది.. కానీ దాన్ని తాను తిరస్కరించానని ఆయన అన్నాడు. గత పదేళ్లలో పలు రాజకీయ పదవులకు అవకాశం వచ్చిందని వెల్లడించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకు తాను మానసికంగా సిద్ధంగా లేనని, ఒకవేళ …
Read More »ఏకంగా రాష్ట్ర ప్రభుత్వానికే సోనుసూద్ సాయం
కరోనా కష్టకాలంలో అందరికి అండగా నిలబడుతున్న హెల్పింగ్ స్టార్ సోనూ సూద్ సామాన్యులకే కాదు సర్కారులకు సాయం చేస్తున్నారు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో రూ.1.5 కోట్లతో 2 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు హామీ ఇచ్చారు. నెల్లూరులోని సోనూ స్నేహితులు తమ జిల్లాకు ఏమైనా సాయం చేయాలని కోరారు. అవసరాలు ఏంటో చెప్పండని కోరగా వారు కలెక్టర్ చక్రధర్ బాబుతో మాట్లాడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కలెక్టర్ …
Read More »వీరు గొప్ప మనసు
టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నాడు. ఢిల్లీలో ఇప్పటివరకు 51,000 మందికి భోజనం పంపిణీ చేశాడు. ఢిల్లీలో కరోనా బారిన పడి, ఆహారం కావాలంటే ట్విట్టర్ ద్వారా డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరాడు. సెహ్వాగ్ అందించే పార్శిళ్లలో చపాతీ, అన్నం, ఓ ఫ్రై, పప్పు, టమాట రైస్ లాంటివి ఉన్నాయి. సెహ్వాగ్ ఫౌండేషన్ తరపున వీరూ ఈ సాయం చేస్తున్నాడు.
Read More »