భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కొత్త రూల్ అమల్లోకి వచ్చింది. ఒకప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఫైన్ వేసేవారు. దాంతో అందరు తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో ఇంకో రూల్ పెట్టడం జరిగింది. బైక్ వెనుక ఉండేవాళ్ళు కూడా హెల్మెట్ ధరించాలి లేదంటే 500రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. ఈ మేరకు హైకోర్ట్ ఆదేశాలు ఇవ్వగా దానిని పోలీసులు అమలు చేయడం జరిగింది. దాంతో ఒక్కసారిగా ఆ రాష్ట్రంలో కలకలం …
Read More »మరింత కఠినంగా నిబంధనల అమలు..మంత్రి మహేందర్ రెడ్డి
రోజు రోజుకు పెరుగుతున్న ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు భద్రత నిబంధనలు మరింత కఠినంగా, తప్పకుండా పాటించి ప్రమాదాలను నివారించాలని రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ కు చెందిన శ్రీకృష్ణ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ విద్యార్థులకు, యువతకు హెల్మెట్ లను ఆయన నివాసంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంల్లో మరణిస్తున్న వారిలో 25 – 35 …
Read More »