మొన్న బుధవారం రాత్రి భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్ ,రాజస్థాన్ రాష్ట్రాలు రెండూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్న సంగతి తెల్సిందే .బుధవారం అత్యంత బలమైన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురవడంతో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం పదిహేను మంది ,రాజస్థాన్ రాష్ట్రంలో పదహారు మంది ప్రాణాలు కోల్పోయారు . మొత్తం గంటకు నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి అని ఆయా రాష్ట్రాల వాతావరణ శాఖ ప్రకటించింది .ఈ …
Read More »భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైతో పాటు ఎనిమిది తీర ప్రాంత జిల్లాల్లో రాబోయే 24గంటల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సోమవారం వాతావరణ శాఖ హెచ్చరించింది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరితో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదివారం రాత్రి ప్రారంభమైన వర్షం సోమవారం ఉదయానికి తీవ్రరూపం దాల్చింది. రాబోయే 5రోజులపాటు (శుక్రవారం)వర్షాలు …
Read More »హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షాలు ..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో ఈ రోజు మద్యాహ్నం నుండి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఈ రోజు ఉదయం సాధారణంగా ఉన్న వాతావారణం ఒక్కసారిగా మారిపోయి దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. అంతే కాకుండా నగర శివారులోని హయత్‌నగర్, పెద్ద అంబర్ పేట్ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. నగరంలో సరూర్‌నగర్, కర్మన్‌ఘాట్, కాప్రా, కర్మన్‌ఘాట్, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ముషీరాబాద్, బంజారాహిల్స్, అమీర్‌పేట్, అత్తాపూర్, మెహిదీపట్నం, …
Read More »