ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తాయని ఢిల్లీలోని కేంద్ర వాతావరణ శాఖ కేంద్రం ప్రకటించింది. సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల రాగల 24గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్, దక్షిణ కర్ణాటక, కేరళ, లక్షద్వీప్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాయలసీమ లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ప్రాంతాల్లో ఉరుములు, …
Read More »హైదరాబాద్ పోలీసుల హెచ్చరిక..నేడు భారీ వర్షం కురిసే అవకాశం
గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షాలు వణికిస్తున్నాయి. దీంతో నగరంలో భారీ వర్షపాతం నమోదైంది. నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. భారీ వరదలో ద్విచక్ర వాహనాలు కొట్టుకుపోయాయి. ఆదివారం కూడా నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. Dear citizensThere hs been weather forecast of moderate and heavy rains …
Read More »జాగ్రత్తా..రాయలసీమకు భారీ వర్ష సూచన…పిడుగులు పడే ప్రదేశాలు ఇవే
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాయలసీమ జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని ఆర్టీజీఎస్ తెలిపింది. మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు స్పష్టం చేసింది. చిత్తూరు, కడప, అనంతపురం, కృష్ణాజిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు. కృష్ణా జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయని తెలిపింది. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని వెల్లడించింది. …
Read More »ఉల్లి కోయకుండానే ఢిల్లీ ప్రజల కళ్లలో నీళ్లు
దేశ రాజధాని ఢిల్లీలో ఉల్లి ధరలు ఆకాశాన్నంటాయి. సామన్య ప్రజలకు చుక్కలు చూస్తిస్తున్నాయి. ఉల్లిని కోయకుండానే ఢిల్లీ ప్రజలకు కళ్ల వెంట నీళ్లోస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఉల్లి పంట దెబ్బతింది. దీంతో, ఈ రాష్ట్రాల నుంచి ఢిల్లీలోని రీటెయిల్ మార్కెట్ కు ఉల్లి సరఫరా తగ్గిపోయింది. 10 రోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర రూ. 25 నుంచి రూ. 30 …
Read More »రాగల మూడు రోజులు రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు..హెచ్చరికలు జారీ
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ఈ నెల 18న కోస్తాంధ్రలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, రాయలసీమలోని చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు …
Read More »