ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు వేసవి సెలవులు ప్రకటించింది. మే 6 నుంచి సెలవులు ఇస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మే 4వ తేదీలోపు 1-10 తరగతుల విద్యార్థులకు అవసరమైన పరీక్షల నిర్వహణను పూర్తిచేయాలని విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఈమేరకు ఆదేశాలు జారీ అయ్యాయి. జూన్ 4 తేదీన తిరిగి స్కూళ్లను ఓపెన్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.
Read More »శరీరంలో వేడిని తగ్గించే అద్బుతమైన చిట్కాలు ఇవే..!
శరీరంలో వేడి చాలా మందిని కలవరపెడుతుంది.పైగా అసలే ఇది ఎండాకాలం .ఇలాంటి సమయంలో వేడి అనేక సమస్యలకు దారి తీస్తుంది.మసాలా ఆహారాలు తిన్నా, మద్యం సేవించినా శరీరంలో ఎక్కువగా వేడి చేరుతుంది.ఇలా.. వేడి చేస్తే అనేక రకాలుగా సమస్యలు వస్తుంటాయి. అయితే కింద చెప్పిన విధంగా పలు చిట్కాలు పాటిస్తే దాంతో శరీరంలోని వేడిని త్వరగా తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. ఒక టీస్పూన్ కరక్కాయ …
Read More »