ఆకుకూరలైనా.. కాయగూరలైనా.. పప్పు అయినా.. నాన్‌వెజ్ అయినా సరే.. అందులో టమాటా ఉండాల్సిందే. ఏ కూర అయినా సరే టమాటా వేస్తే దాని రుచే వేరు. టేస్ట్‌లోనే కాదు ఆరోగ్య పరంగా కూడా ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి. టమాటాను డైట్‌లో చేర్చుకుంటే క్యాన్సర్, రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులను అడ్డుకుంటుంది. చాలామంది చిన్నవయస్సులోనే కంటి చూపును కోల్పోతుంటారు. అలాంటి వారు ప్రతి రోజూ ఒక పచ్చి టమాటాను తింటే …
Read More »