ఇటు సినిమాల్లోనే కాదు అటు నిజజీవితంలోనూ శ్రీమంతుడు అని నిరూపించుకున్నడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సూపర్ స్టార్ మహేశ్ బాబు. ప్రిన్స్ మహేష్ బాబు తన గొప్ప మనసును చాటుకుని మరోసారి దేవుడయ్యారు. నిన్న గురువారం 30 మంది చిన్నారులకు ప్రాణం పోశారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విజయవాడ ఆంధ్రా హాస్పిటల్స్లో మహేశ్ బాబు ఫౌండేషన్ సాయంతో 30 మందికి గుండె ఆపరేషన్లు జరిగాయి. మహేశ్ భార్య …
Read More »ప్రజల గుండెలలో దేవుడిగా సోనూసూద్
అడిగిన వారికి లేదనకుండా సాయం చేస్తూ వెళుతున్న సోనూసూద్ ప్రజల గుండెలలో దేవుడిగా కొలవబడుతున్నాడు. కడుపు కాలుతున్న వారికి ఆకలి తీరుస్తూ, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్యం అందిస్తూ గొప్ప మనసు చాటుకుంటున్నాడు. సోనూ సేవలకు ఫిదా అవుతున్న ప్రజలు ఆయనకు గుడులు కట్టి మరీ పూజలు చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టిన సోనూసూద్ తర్వాత కూడా వాటిని కొనసాగిస్తున్నాడు. తాజాగా గుండె …
Read More »మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరో
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్‌లోనే కాదు రియల్ లైఫ్‌లోను హీరోనే. కొన్నాళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్న మహేష్ అరుదైన వ్యాధి సోకిన చిన్నారులకు వైద్యం కోసం ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎంతో మంది చిన్నారులకి గుండె ఆపరేషన్స్ చేయించి వారి పాలిట దేవుడిగా మారాడు. తాజాగాఏపీకి చెందిన డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేశ్ బాబు భరించారు. ఆ చిన్నారికి అరుదైన కాల్సిఫైడ్ …
Read More »లారెన్స్ పై నెటీజన్లు ప్రశంసల వర్షం..!
ప్రస్తుత రోజుల్లో ఒక్కరికి చిన్నసాయం చేస్తే చాలు నువ్వు గొప్పోడివిరా అంటారు. అది ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట యాబైకు పైగా మందికి ప్రాణాలు పోస్తే వార్ని ఏమంటారు దేవుడంటారు. సినిమాల్లో హీరోలాగానే సమాజంలో కూడా రీయల్ హీరో కమ్ దేవుడన్పించుకున్నాడు ప్రముఖ నృత్యదర్శకుడు,దర్శకుడు,నిర్మాత హీరో రాఘవ లారెన్స్ . తనను మోసి కనిపెంచిన తన తల్లి పేరిట లారెన్స్ ఒక ట్రస్టును ఏర్పాటు చేసిన సంగతి …
Read More »