Home / Tag Archives: heart attack (page 5)

Tag Archives: heart attack

2004..2015..2018..2019లోమణిరత్నంకు గుండెపోటు

ప్రముఖ దర్శకుడు మణిరత్నంకు గుండెపోటు రావడంతో తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. మణిరత్నంకు గుండెపోటు రావడం ఇది నాలుగోసారి. తొలిసారి 2004లో యువ సినిమా షూటింగ్‌ సమయంలో గుండెపోటు వచ్చింది. సెట్‌లోనే ఛాతిలో నొప్పి రాగా, వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. ఆ తర్వాత 2015లో ఓకే బంగారం సినిమా షూట్ సందర్భంగా రెండోసారి …

Read More »

వైయ‌స్ఆర్ కుటుంబంలో విషాదం..గుండెపోటుతో వైఎస్ వివేకానంద రెడ్డి మృతి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రాజశేఖరరెడ్డి తమ్ముడు,మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) మరణించారు. ఈ ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సౌభాగ్య, కుమార్తె ఉన్నారు. వివేకానందరెడ్డి అంటే ముక్కుసూటిగా మాట్లాడే మనిషి అని అందరికి తెలుసు.తన వద్దకు సాయం కోసం వచ్చిన ఎవరికోసమైన ఎంతవరకైనా వెళ్తారు. రాజకీయాల్లో వైఎస్సార్‌కు కుడిభుజంగా వ్యవహరిస్తూ తోడుగా ఉండేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఏంపీగా, ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా …

Read More »

టాలీవుడ్‌లో మ‌రో విషాదం..షూటింగ్ లోనే కుప్పకూలిన నటుడు

తెలుగు ఇండ‌స్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది.ఈ మధ్యకాలంలో తరచుగా విషాద సంఘటనలు జరుగుతున్నాయి.మొన్న బుల్లితెర న‌టి ఝ‌న్నీఆత్మ‌హ‌త్య, నిర్మాత జ‌య కూడా ఇటీవ‌లే చనిపోయారు.తాజాగా టాలీవుడ్‌లో మ‌రో విషాదం నెలకొనింది.టాలీవుడ్ సీనియర్ నటుడు డి.యస్.దీక్షితులు గారు కన్నుమూశారు. షూటింగ్ జరుగుతుండగానే ఒక్కసారిగా నేలకొరిగారు.వెనువెంట‌నే ఆస్ప‌త్రికి తీసుకెళ్లగా మార్గామధ్యలోనే మ‌ర‌ణించిన‌ట్లుగా డాక్ట‌ర్లు తెలిపారు. ఈయన వయస్సు60 ఏళ్ళు.ఎందులోనైన పూజారి పాత్రల్లో న‌టించి అందరి మన్నలను అందుకున్నారు.అప్పట్లో మురారి సినిమాలో ఆయన …

Read More »

ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు..

 గుండె జ‌బ్బులు రాకుండా ఉండాలంటే.. నిత్యం వ్యాయామం చేయాలి. స‌రైన పోష‌కాల‌తో కూడిన పౌష్టికాహారాన్ని వేళ‌కు తీసుకోవాలి. ఒత్తిడిని త‌గ్గించుకోవాలి. ధూమ‌పానం, మ‌ద్య‌పానం మానేయాలి. వీటితోపాటు కింద సూచించిన ఆహారాల‌ను నిత్యం తీసుకోవ‌డం ద్వారా గుండె జ‌బ్బులు రాకుండా చూసుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆహారాలు ఏమిటంటే… 1. ట‌మాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ పుష్క‌లంగా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉండే ఎల్‌డీఎల్ (చెడు) కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి గుండె జ‌బ్బులు …

Read More »

దర్శకుడు మణిరత్నం కు గుండెపోటు..!

ప్రముఖ దర్శకుడు మణిరత్నం కు ఒక్కసారి ఆస్వస్థతకు గురయ్యారు. తమిళనాడు రాష్ట్రంలో తన స్వగృహాంలో ఉన్న మణిరత్నంకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది.దీంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఆపోలో ఆసుపత్రిలో చేర్పించారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది..  

Read More »

గుండెపోటు కాదు.. రూ.50 కోట్లు కోసం అతి దారుణంగా..!!

అతిలోక సుంద‌రి శ్రీ‌దేవి ఇక లేర‌న్న విష‌యం ఆమె అభిమానుల‌ను శోక‌సంద్రంలో ముంచేసింది. యావ‌త్ సినీ సినీ ప్ర‌పంచం దిగ్భ్రాంతికి గురై క‌న్నీటి ప‌ర్యంత‌మైంది. అయితే, శ్రీదేవి మృతిపై ఇప్పుడు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఫోరెన్సిక్ నిపుణులు చెబుతున్నట్లుగా శ్రీదేవి నిజంగానే ప్రమాదవశాత్తు చనిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారా? లేక హ‌త్య‌నా..? అన్న అనుమానాలను సినీ లోకాన్ని తొల‌చివేస్తున్నాయి. see also : శ్రీదేవి మృతిలో మరో షాకింగ్ ట్విస్ట్..? …

Read More »

బాత్రూంలోనే గుండె పోటు ఎందుకొచ్చింది..!

సీనియర్ నటి శ్రీదేవి హ‌ఠాన్మ‌రణానికి కార‌ణ‌మైన గుండెపోటు మరోసారి త్రీవ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుండెపోటు కార‌ణంగానే ఎక్కువ మంది చ‌నిపోతున్న విష‌యం తెలిసిందే. నివురు గ‌ప్పిన నిప్పులాంటి ఈ వ్యాధి ఎటువంటి ముంద‌స్తు హెచ్చ‌రిక‌లూ లేకుండానే క‌బ‌లిస్తోంది. ముఖ్యంగా బాత్రూమ్‌లో స్నానం చేస్తున్న స‌మ‌యంలోనే చాలామంది గుండెపోటుతో మ‌ర‌ణిస్తున్నట్టు వార్త‌లు వింటున్నాం. తాజాగా శ్రీదేవి కూడా బాత్రూమ్‌లోనే గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే. సామాన్యులు కూడా బాత్రూమ్‌లో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat