అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం. ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు …
Read More »గీతాంజలి గురించి మీకు తెలియని విషయాలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొన్నది. సీనియర్ నటి. అలనాటి హీరోయిన్ గీతాంజలి గుండెపోటు రావడంతో కన్నుమూశారు. గీతాంజలి కాకినాడలో శ్రీరామమూర్తి,శ్యామసుందరి దంపతులకు జన్మించారు. నలుగురు అమ్మాయిలు,ఒక అబ్బాయి ఉన్న కుటుంబంలో గీతాంజలి రెండవ అమ్మాయి. నాలుగేళ్ల వయస్సు నుంచే ఆమె తన అక్కతో కలిసి నాట్య ప్రదర్శనలు ఇచ్చారు. మూవీల్లోకి వచ్చాక తన సహాచర నటుడు రామకృష్ణను పెళ్ళి చేసుకున్నారు. వీరిద్దరికీ ఆదిత్ శ్రీనివాస్ అనే కుమారుడు ఉన్నాడు. …
Read More »కాంగ్రెస్ మాజీ ఎమెల్సీ మృతి
కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్సీ ,ఆ పార్టీ సీనియర్ మహిళా నాయకురాలు మజ్జి శారద(64) నిన్న మంగళవారం తెల్లారు జామున గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులతో కల్సి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రామంతాపూర్ లో నివాసముంటున్న శారద వేకువజామునే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరణించారు అని కుటుంబ సభ్యులు తెలిపారు. శారద భర్త …
Read More »కోడెలది ఆత్మహత్యకాదా.. గుండెపోటా
తాజాగా మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ దుర్మరణం చెందారు. కోడెల మొదట ఆత్మహత్యకు పాల్పడ్డారని వదంతులు వచ్చాయి. అనంతరం ఆయనది గుండెపోటుగా తేలింది . ఈ క్రమంలో కోడెల చేసిన కొన్ని విషయాలు వివాదాన్ని రేపుతున్నాయి. గుండె నొప్పి వచ్చిన వ్యక్తిని తీసుకెళ్లాల్సిన నిమ్స్ కి కాకుండా బసవతారకం కు తరలించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కోడెల ఇంటి పక్కనే ఉన్న నిమ్స్ లేదా కేర్ హాస్పిటల్ కు …
Read More »కోడెల ఆత్మహత్య చేసుకున్నారా..గుండెపోటుతో మరణించారా..?
ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు మరణించినట్లు బ్రేకింగ్ న్యూస్‌లు వస్తున్నాయి. అయితే కోడెల ఆత్మహత్య చేసుకున్నట్లు ఒక టీవీ ఛానల్ చెబుతుండగా…మరో ఛానల్ ఆయన గుండెపోటుతో మరణించినట్లు చెబుతోంది. ఈ రెండు మీడియా సంస్థలు టీడీపీకి అనుకులమైనవే. వాటిల్లోనే కోడెల మరణానికి సంబంధించి విభిన్న కథనాలు ప్రసారం చేయడం గమనార్హం. వరుసగా కేసుల్లో ఇరుక్కున కోడెల శివప్రసాద్‌రావు రాజకీయ జీవితం ముగింపు దశకు వచ్చింది. దాదాపు 15 …
Read More »ప్రతి రోజూ ఈ ఆకు తింటే..వందేళ్లు బతకడం గ్యారంటీ…!
ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణాశయ వ్యాధులు, ప్రాణాంతక గుండెజబ్బుల పాలవుతున్నారు. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్‌లు వంటి జంక్‌ఫుడ్‌తో లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వేలకు వేలు తగలేసి ఇంగ్లీష్ మందులు ఏళ్ల తరబడి వాడినా…పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే మనకు సీజన్‌లో రేగు పండ్లు దొరుకుతాయి. అయితే రేగు పండ్ల ఆకులు మాత్రం విరివిగా దొరుకుతూనే …
Read More »ఇలా చేయకపోతే మీకు గుండెపోటు ఖాయం..!
ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అధికబరువును తగ్గించుకోవాలి దొరికిందల్లా తిని లావు కావద్దు జంక్ ఫుడ్స్ కు చాలా దూరంగా ఉండాలి మానసిక ఒత్తిడిళ్లకు దూరమవ్వాలి రక్తంలో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ ఉంచుకొవాలి ధూమపానం చేసే అలవాటును మానుకోవాలి బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచుకోవాలి
Read More »ప్రతి రోజు ఈ పండ్లను తింటే..క్యాన్సర్, గుండెజబ్బు. షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలు మటుమాయం…!
ప్రస్తుత బిజీ బీజీ కాలంలో మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది క్యాన్సర్ షుగర్, పైల్స్, కిడ్నీ రోగాలతో సతమతమవుతున్నారు. ఒక్కసారి ఈ రోగాలు వస్తే అంత తేలికగా తగ్గవు. తగిన చికిత్స తీసుకుని, మందులు వాడినా…పూర్తిగా నయం కావడానికి చాలా కాలం పడుతుంది. అయితే కే నేరేడు పండ్లతో షుగర్, పైల్స్, కిడ్నీ వంటి రోగాలను నియంత్రించవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మార్కెట్లలో విరివిగా లభించే పండ్లలో …
Read More »మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు…అల్లుడి ఆస్పత్రిలో చేరిక
టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. గుంటూరులోని కోడెల కుమార్తె విజయలక్ష్మికి చెందిన శ్రీలక్ష్మీ మల్టీస్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆయన అల్లుడికే చెందిన ఆస్పత్రిలో చేరారాయన. ఐసీయూలో ప్రస్తుతం కోడెల ఉన్నారని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. కోడెల కోలుకున్నారని.. ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు ప్రకటించారు. అయితే అసెంబ్లీలో ఉండాల్సిన ఫర్నీచర్‌ను కోడెల తన ఇంటికి తరలించుకున్న సంగతి తెలిసిందే. తీరా …
Read More »ఈ సాయంత్రం లోధీ శ్మశాన వాటికలో సుష్మా స్వరాజ్ అంత్యక్రియలు
మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ కేంద్ర మాజీ మంత్రి ,బీజేపీ సీనియర్ నాయకురాలు సుష్మా స్వరాజ్ గుండెపోటుతో మృతిచెందారు. బీజేపీ కార్య నిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సుష్మా స్వరాజ్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఆమె మృతి ఎంతో భాదాకరమని అన్నారు. దేశం ఓ గొప్ప నాయకురాలిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సందర్శానార్థం సుష్మ భౌతికకాయాన్ని మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు …
Read More »