సపోటాను తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?.. సపోటా పండ్లలో విటమిన్ A, B, C, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్లకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తాయి. గుండెను కాపాడతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు …
Read More »