Home / Tag Archives: healthy food (page 9)

Tag Archives: healthy food

కాకరకాయతో లాభాలు ఎన్నో..?

కాకరకాయ తినడానికి చేదుగా ఉంటది.. దీనివల్ల అనేక ఉపయోగాలు  ఉన్నాయంటున్నారు నిపుణులు. *కొవ్వు శాతాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి ఎంతగానో సహకరిస్తుంది. * కాకరకాయను నీళ్లలో ఉడికించి ఆ నీటిని చల్లార్చుకుని తాగితే ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడొచ్చు  *జలుబు, దగ్గు, అస్తమా వంటి శ్వాసకోశ సమస్యల నుంచి త్వరగా కోలుకోవచ్చు. *రక్తాన్ని శుద్ధి చేయడంలో సాయపడుతుంది. * కాలినగాయాలు, పుండ్లు మానడానికి తోడ్పడుతుంది.

Read More »

అమూల్ పాల రేట్లు పెరిగాయి

అమూల్ పాల రేట్లు పెరిగాయి. నేటి నుంచి లీటరు పాలపై రూ.2 ధర పెంచుతున్నట్లు గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ ప్రకటించింది. అమూల్ గోల్డ్ 500 మి.లీ రూ.30, అమూల్ తాజా 500 మి.లీ. రూ.24, అమూల్ శక్తి 500 మి.లీ. ప్యాకెట్ ధర రూ. 27 అయ్యాయని పేర్కొంది. పశుగ్రాసం, పాల ప్యాకేజీ, రవాణా రేట్లు పెరగడంతో ధరలు పెంచాల్సి వచ్చిందని తెలిపింది.

Read More »

మానసిక ఆరోగ్యం కోసం ఏమి చేయాలంటే..?

మానసిక ఆరోగ్యం కోసం ఇలా చేయండి.. ఎలా ఉంటుందో మీరే చూడండి.. > తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. >క్రమం తప్పకుండా తేలికపాటి వ్యాయామం చేయండి. >నచ్చిన సంగీతం వినండి. యోగా, ధ్యానం వంటివి అలవాటు చేసుకోండి. >వీలైతే నచ్చిన వంటలు చేసుకోండి. పాకశాస్త్రంలో కొత్త వంటల కోసం ప్రయోగాలు చేయండి. >ఇష్టమైన వ్యక్తులతో ఆడియో లేదా వీడియో కాల్లో మాట్లాడండి. అది మీ మనసుకు ఎంతో ఉపశమనాన్ని …

Read More »

మొలకెత్తిన గింజలతో లాభాలు ఎన్నో..?

  మొలకెత్తిన గింజలతో ఆరోగ్యం బాగుంటుందని నిపుణులు అంటున్నారు. మొలకెత్తిన గింజలతో లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం. శనగలు, పెసలు, అలసందలు లాంటి గింజలను నీటిలో నానబెడితే మొలకెత్తుతాయి.  ప్రొటీన్లు, విటమిన్లు అధికంగా ఉండటంతో ఆరోగ్యం  మెరుగుపడుతుంది. ఐరన్, కాపర్ ఉండటం వల్ల రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు పెరగడానికి తోడ్పడును. డైటింగ్ చేసేవారు, బరువు తగ్గాలనుకునేవారికి మినరల్స్ శాతం ఎక్కువ. విటమిన్-ఎ పుష్కలం ఉండటంతో కంటికి మంచిది.

Read More »

రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి

రోగ నిరోధకశక్తికి ఏ ఆహారం తినాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం  తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తృణధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుంటే మంచిది.  అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తినడం తగ్గించాలి.  కార్బోనేటెడ్ శీతల పానీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. ఎందుకంటే, వాటిలో కొవ్వు, ఉప్పు, చక్కెరలు అధిక మోతాదులో ఉంటాయి.  మాంసం, గుడ్లు తినడం ప్రమాదమేమీ కాదు. బాగా ఉడికించిన మాంసాన్నే తినాలి.

Read More »

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?

మీకు ముక్కు దిబ్బడతో ఇబ్బందిగా ఉందా?..అయితే ఈ చిట్కాలను పాటించండి. వాతావరణం మారితే జలుబు, ముక్కు దిబ్బడ ఇబ్బంది. పెడుతుంటాయి. ముక్కు దిబ్బడతో గాలి పీల్చుకోవడం కష్టమవుతుంది. అలాంటప్పుడు.. వేడి నీటిలో ఉప్పు వేసి చుక్కలు ముక్కులో వేయాలి. రెండు, మూడు వెల్లుల్లి రెబ్బల్ని తినాలి. ఉల్లిపాయలను సగానికి కట్ చేసి వాటిని వాసన పీల్చాలి. నిమ్మరసం, నల్ల మిరియాల పొడి ముక్కుపైరాయాలి. టమాటా జ్యూస్ను తాగితే ముక్కు దిబ్బడ …

Read More »

బ్రేక్ ఫాస్ట్  మానేస్తే మీకు సమస్యలే..?

 ఉదయం  బ్రేక్ ఫాస్ట్  మానేస్తే సమస్యలు మీకు ఉంటాయని నిపుణులు అంటున్నారు. ఆ సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.! బ్రేక్ ఫాస్ట్ మానేసే వారిలో గుండె సంబంధిత జబ్బులు వచ్చే అవకాశాలు 27% ఎక్కువ.  బ్రేక్ ఫాస్ట్ మానేసే మహిళల్లో టైప్-2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఉందట. దీనివల్ల మైగ్రేన్(తలనొప్పి) సమస్య వేధిస్తుంది.  బ్రేక్ఫాస్ట్ రెగ్యూలర్గా తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. అల్పాహారం తీసుకోవడం మానేస్తే జుట్టు త్వరగా ఊడిపోయి బట్టతల వస్తుంది.

Read More »

మీరు మాయిశ్చరైజర్ రాసుకుంటున్నారా..?

మాయిశ్చరైజర్ రాస్తున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే.. స్నానం చేయగానే చర్మానికి మాయిశ్చరైజర్ రాస్తే చర్మం పొడిబారదు, మృదువుగా ఉంటుంది. మాయిశ్చరైజర్ను చర్మం పై గట్టిగా రుద్దోద్దు. క్రీమ్ ను ఒకేసారి కాకుండా చర్మంపై అక్కడక్కడా పెట్టుకొని రాసుకోండి. దీనివల్ల మాయిశ్చరైజర్ అంతటా విస్తరిస్తుంది. కొబ్బరి నూనె, తేనె, ఆలివ్ నూనె, వెన్న, కలబంద గుజ్జు, అవకాడొ నూనె, పొద్దుతిరుగుడు గింజల నూనె, బాదం నూనెను సహజ మాయిశ్చరైజర్ …

Read More »

పెసర పిండితో అందంగా ఉండోచ్చా..?

ముఖంపై ముడతలు, మొటిమల తాలూకు మచ్చలు తొలగిపోవడానికి పెసర పిండి ప్యాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. రెండు చెంచాల పెసర పిండిని తీసుకుని అందులో కొంచెం తేనె, పావు కప్పు పెరుగు, చిటికెడు పసుపు కలిపి పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోవాలి. నీట్గా ముఖం కడుకొని ఆ పేస్ట్ను అప్లై చేయండి. 20నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత ముఖాన్ని చల్లని లేదా గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం అందంగా …

Read More »

ఈ వార్త పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలకు మాత్రమే..?

ఈ వార్త కేవలం పెళ్ళి చేసుకోబోయే వారికి మాత్రమే. పెళ్లైన వాళ్లకు కాదు. నవ వధువులు అందంగా కనిపించాలంటే ఈ టిప్స్ పాటించండి. పెళ్లికి వారం ముందు నుంచే ఆల్కహాల్, కాఫీ, షుగర్, ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి కూరగాయలు ఎక్కువగా తినండి. శరీరం ప్రకాశిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు తినండి, పండ్లు, జ్యూస్లు అధికంగా తీసుకోండి గ్రీన్ టీ లేదా మేరిగోల్డ్ టీ తాగండి మితంగా …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat