ప్రస్తుతం కొందరికే టీ లేనిదే రోజు గడవదు. దాదాపు ప్రతి ఒక్కరు లేవగానే టీ తాగుతారు. అయితే టీ తాగిన తర్వాత ప ఉల్లిపాయలు, గుడ్లు, నిమ్మకాయలు, చల్లటి నీరు, ఐస్ క్రీమ్, మొలకెత్తిన విత్తనాలు, పసుపు ఎక్కువగా ఉన్న పదార్థాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టీ తాగిన వెంటనే అవి తింటే జీర్ణవ్యవస్థ దెబ్బ తింటుందట. అందుకే ఓ గంట తర్వాత మీకు నచ్చిన ఆహారం చెబుతున్నారు.
Read More »పచ్చి ఉల్లితో చాలా ప్రయోజనాలు..
వేసవిలో పచ్చి ఉల్లితో ప్రయోజనాలు అనేకం ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు.. *ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయను తింటే చిగుళ్ల సమస్యను తొలగిస్తుంది. *ఆహారంలో చేర్చుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ను అదుపులో ఉంచుతుంది. *ఉల్లిపాయలో ఎముకలు బలహీనపడకుండా నిరోధించే గుణాలు ఉన్నాయి. *శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. *ఉల్లిలోని పీచు పదార్థం జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. *మొటిమలు, చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
Read More »దగ్గు తగ్గాలంటే…?
దగ్గు ఇలా తగ్గించేయండి.. పొడి దగ్గు, గొంతులో కఫం ఉంటే ఇంటి చిట్కాల ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు. –> తులసి ఆకులు తింటే దగ్గు మాయమవుతుంది. –> భోజనం తర్వాత బెల్లం ముక్క తిన్నా ఫలితముంటుంది. –> తేనెలో నల్ల మిరియాల పొడి కలిపి తీసుకున్నా ఫలితం ఉంటుంది.. –> నల్ల మిరియాలు, తేనెకు తోడు… అల్లం కుడా కలిపితే అద్భుతంగా పనిచేస్తుంది. –> వెల్లుల్లి తిన్నా దగ్గుకు ఫుల్ …
Read More »విటమిన్ D లాభాలు ఎన్నో..?
విటమిన్ D లాభాలు అనేకం ఉన్నాయి అంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం > రోగనిరోధకశక్తిని పెంచుతుంది. > ఎముకలు గుల్లబారకుండా చూస్తుంది. > ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి శరీరానికి సహకరిస్తుంది. > అలసట, నిద్రలేమి వంటి వాటిని పోగొడుతుంది. > కుంగుబాటును నివారిస్తుంది. > మెదడు సక్రమంగా పని చేయడానికి దోహదపడుతుంది.
Read More »తాటి ముంజలతో లాభాలెన్నో గురు…?
ఎండకాలంలో తాటి ముంజలతో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. అవి తినడం వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *మూడు తాటి ముంజలు తీసుకుంటే, ఒక కొబ్బరి బొండాన్ని తాగినంత ఫలితముంటుంది. *లేత తాటి ముంజల్లో దాదాపు 80శాతానికి పైగా నీరుంటుంది. *వీటిలో విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. * బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి చక్కని ఆహారం. *శరీరాన్ని చల్లబరిచే గుణం ఉండటంతో వేసవిలో ఎంతో మేలు చేస్తాయి. …
Read More »ఉదయం లేవగానే ముఖం ఉబ్బుతుందా..?
ఉదయం లేవగానే కొంతమందికి ముఖం ఉబ్బుతుంది. డయాబెటిస్, బీపీ వంటి సమస్యలున్న వారికి వారు వేసుకునే మందుల వల్ల ఉదయం ముఖం ఉబ్బే అవకాశం ఉంది. స్టెరాయిడ్లు వాడే వారిలోనూ ఈ మార్పు కనిపిస్తుంది. సైనసైటిస్ సమస్య ఉన్న వారిలో ముఖం ఉబ్బినట్లు కనిపిస్తుంది. కారణం ఏదైనా సరే ముఖం ఉబ్బినట్లు కనిపిస్తే అలసత్వం చేయకండి. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
Read More »సపోటాను తింటే ఎన్నో లాభాలు ..?
సపోటాను తింటే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?.. సపోటా పండ్లలో విటమిన్ A, B, C, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. ఇవి మన కళ్లకు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. బాడీలో విష వ్యర్థాల్ని బయటకు పంపేస్తాయి. గుండెను కాపాడతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంటనే ఎనర్జీ ఇస్తుంది. కడుపులో చికాకు కలిగించే బొవెల్ సిండ్రోమ్ నివారణకు, మలబద్ధకం పరిష్కారానికి దీనిలో ఫైబర్ గుణాలు …
Read More »పిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే!
మీరు మీ ఇంట్లో ఉన్న లేదా చుట్టూ ఉన్నపిల్లలను కొడుతున్నారా? ..కాస్త ఆగండి అయితే.. ఈ వార్త మీకోసమే.. పిల్లలను ఎందుకు కొట్టవద్దు అని ఇప్పుడు తెలుసుకుందాం. *ఇలా చేయడం పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. *పిల్లల్లో భయాందోళనలు నెలకొంటాయి. *శారీరకంగా, మానసికంగా దెబ్బతింటారు. *పేరెంట్స్ ప్రతి తప్పుకు పిల్లవాడిని తిడితే.. తనను తాను చెడ్డ పిల్లవాడిగా భావించవచ్చు. *భయంతో మీకు ఏమీ చెప్పరు. మీ బిడ్డ మీ నుండి …
Read More »వేసవిలో ఈ పండ్లను తింటున్నారా…?
ప్రస్తుతం భరించలేని ఎండను చూస్తున్న సంగతి విధితమే. గడప దాటి బయటకు వద్దామంటేనే ఆ వేడి తీవ్రతను చూసి భయపడి బయటకు రావడానికే ఆలోచిస్తున్నాము.. ఈ క్రమంలో వేసవిలో కొన్ని పండ్లను తినటం వల్ల శరీరం డీహైడ్రేట్ అవకుండా ఉంటుంది. ఈ సీజన్లో లభించే తాటి ముంజలు తింటే శరీరంలో వేడి తగ్గి చల్లబడుతుంది. కీర దోస తింటే శరీరం డీహైడ్రేట్ కాదు. 90 శాతం నీరే ఉండే పుచ్చకాయ …
Read More »రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో తెలుసా..?
ప్రస్తుతం ఎండలు మడిపోతున్న సంగతి విదితమే. గడప దాటి అడుగు బయటకు పెడితే ఎండ తీవ్రత మాములుగా తగలడం లేదు. అయితే ఎండకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో రాగి జావ తాగితే ఏమి ఏమి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం ..రాగుల్లో క్యాల్షియం, ఐరన్, విటమిన్ సి అధికంగా ఉంటుంది . > వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకుంటే కడుపులో చల్లగా ఉంటుంది. > జావ …
Read More »