పుదీనా టీ వల్ల అనేక లాభాలు ఉన్నాయి.. ఆ లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. *పుదీనా టీ తీసుకుంటే శరీరంలోని నొప్పులను నయం చేస్తుంది. * శరీరంలో వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. * పుదీనా టీని తాగితే తలనొప్పి తగ్గుతుంది. * పుదీనాలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పొట్టకే కాకుండా చర్మానికి మేలు చేస్తాయి. చర్మం లోపలి నుంచి మెరుస్తుంది.
Read More »ద్రాక్షతో అనేక లాభాలు ..?
ద్రాక్షతో అనేక లాభాలు ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. మరి ద్రాక్ష వలన లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ద్రాక్షలో విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ లభిస్తుంది. గుండె జబ్బులను నివారించడంలో ద్రాక్ష బాగా ఉపయోగపడుతుంది. ద్రాక్షలోని పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు శరీరంలోని కొవ్వును నియంత్రణలో ఉంచుతాయి. మైగ్రేన్ తగ్గుతుంది. మూత్ర పిండాల్లోని రాళ్లను కరిగిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.
Read More »ఉదయం లేవగానే మీరు వీటిని చూస్తున్నారా..?
అనేక మత గ్రంథాలలో ఉదయం సమయం చాలా విలువైనదిగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఉదయం నిద్రలేచిన వెంటనే అద్దంలో చూడొద్దట. ప్రతికూల శక్తి పెరుగుతుంది. ఆగిపోయిన గడియారాన్ని అస్సలు చూడొద్దు. చూస్తే ఆ రోజంతా అశుభం జరుగుతుందట. జంతువుల చిత్రాలు, అంట్ల గిన్నెలను లేవగానే చూడొద్దు. అలా చూస్తే దాని వల్ల ఏర్పడే ప్రతికూల ప్రభావం మీరు చేపట్టే పనులపై చూపుతుందని జ్యోతిష్యం చెబుతోంది.
Read More »పుదీనా వల్ల లాభాలెన్నో..?
పుదీనా ఆకుల వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు వైద్యులు. మరి ఈ పుదీనా ఆకుల వలన ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..?. పుదీనా ఆకుల్లో ఉండే సాలిసిలిక్ యాసిడ్ మొటిమలను నివారిస్తుంది. ఇందులోని మెంథాల్ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ఇది ముఖంపై మచ్చలను తగ్గిస్తుంది. చర్మం వృద్ధాప్య ప్రక్రియను నివారిస్తుంది. ఒక దోసకాయ ముక్క, 10 ఆకుల పూదీనా చూర్ణంలో తేనె కలిపి ముఖానికి అప్లై చేసి 30నిమిషాల …
Read More »మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?.
మీరు రక్త హీనతతో బాధపడుతున్నారా..?. ఆ సమస్య మీకు చాలా ఇబ్బందిగా ఉందా..? . అయితే ఈ వార్త మీకోసం.. రక్తహీనతతో బాధపడేవారికి బచ్చలికూర దివ్య ఔషధంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి బచ్చలికూర చక్కటి మెడిసిన్ పనిచేస్తుంది. ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ ఆమ్లాలు, నియాసిన్, సెలీనియం నరాలు, మెదడు ఆరోగ్యానికి సాయపడుతాయి. మూత్రంలో మంట, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో …
Read More »బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో..?
అనేక ఆరోగ్య సమస్యల నుంచి బెల్లం ఉపశమనం కలిగిస్తుంది. అసలు బెల్లం వల్ల ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం .. బెల్లంలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం.. బి-కాంప్లెక్స్, C, D, E విటమిన్లు ఉంటాయి. బెల్లం బీపీని అదుపు చేస్తుంది. శరీరానికి తక్షణ శక్తి అందిస్తుంది. మహిళల్లో నెలసరి నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. నెయ్యి, బెల్లం కలిపి తీసుకుంటే మలబద్ధకం తగ్గుతుంది. నువ్వులతో బెల్లాన్ని కలిపి …
Read More »ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు..?
ఈ వ్యక్తులు మజ్జిగను అసలు తాగకూడదు. మరి ఎవరు తాగకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. *జలుబు, దగ్గు, గొంతునొప్పితో బాధపడేవారు మజ్జిగను అసలు తీసుకోవద్దు. *తామర, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తాగకూడదు. *కీళ్లనొప్పులు, ఆర్థరైటిస్, కండరాల నొప్పితో ఇబ్బందిపడేవారు మజ్జిగ తాగవద్దు. *మజ్జిగలో కూలింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. జ్వరంతో ఉన్నప్పుడు చల్లవి, పుల్లవి తీసుకోవద్దు.
Read More »మీకు జుట్టు ఊడిపోతుందా..?
మీ జుట్టు ఊడిపోతుందా.. ఏమి చేసిన కానీ ఊడే జుట్టును కాపాడుకోలేకపోతున్నారా.. అయితే మీకోసం కొన్ని టిప్స్. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం . జుట్టుకు నూనె, షాంపూ రాసేటప్పుడు గోర్లతో గట్టిగా గీకకూడదు. వారంలో 2 రోజులకు ఒకసారైనా తలస్నానం చేయాలి. వేడినీళ్లకు బదులు చల్లని గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. తలస్నానం చేసిన తరువాత జుట్టును బాగా ఆరబెట్టుకోవాలి. ఆహారంలో విటమిన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు ఉండేలా …
Read More »వేప పుల్ల వల్ల అనేక లాభాలు
అనేక ఔషధ గుణాలు కలిగిన చెట్లలో వేప ఒకటి. వేప పుల్లల వల్ల అనేక లాభాలు ఉన్నాయి .. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు. దంతాల మధ్య, చిగుళ్లపై ఉండే సూక్ష్మ జీవులను చంపడంలో వేప పుల్ల సహాయపడుతుంది. నోట్లో ఉండే క్రిములను చంపే శక్తి లాలాజలానికి ఎక్కువగా ఉంటుంది. వేప పుల్లతో దంతాలను శుభ్రం చేయడం వల్ల లాలాజలం ఎక్కువగా ఉత్పత్తి అయ్యి క్రిములు నశించేలా చేస్తుంది. బాక్టీరియా …
Read More »మీకు జుట్టు రాలుతుందా..?
రెండు చెంచాల నల్ల నువ్వులను కప్పు కొబ్బరినూనెలో రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే రెండు ఉసిరికాయల గుజ్జును ఈ నూనెకు కలిపి పాన్పై రెండు నిమిషాలు వేడి చేసి మిక్సీలో మెత్తగా చేసి మరోసారి పొయ్యిపై ఉంచాలి. చిక్కగా అయ్యే వరకు ఉంచి, చల్లార్చి వడకట్టాలి. ఈ నూనెను వారానికొకసారి తలకు మర్దన చేసి తలస్నానం చేస్తే జుట్టు రాలదు.
Read More »