ఈరోజుల్లో ఎక్కువగా టీ తాగడం నార్మల్ అయింది. అయితే టీ తాగడం వల్ల నల్లబడతారని వార్తలు ప్రస్తుతం ఎక్కడ చూసిన వింటూనే ఉన్నాము. అయితే నిజంగా టీ తాగడం వల్ల నల్లబడటం అనేది అపోహా మాత్రమే. ఎందుకంటే చర్మం యొక్క రంగు చర్మం అకృతి… రూపు రేఖలపై ఆధారపడి ఉంటుంది. చర్మం రంగు టీ తాగడం వల్ల అయితే మాత్రం మారదు. టీ ..కేపీన్ లాంటి ద్రావణాలు తాగడం వల్ల …
Read More »ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?
టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉదయం లేచి లేవగానే వెంటనే మొబైల్ లో ఉన్న వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …
Read More »సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి?
సీజనల్ వ్యాధులు ఏమి ఏమి ఉంటాయి.. వాటి లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మలేరియా: చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపునొప్పి, విరేచనాలు. డయేరియా: విరేచనాలు, కడుపునొప్పి, వికారం. టైఫాయిడ్: జ్వరం, నీరసం, కడుపునొప్పి. కలరా: నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం. డెంగీ: హఠాత్తుగా జ్వరం, తల, కండరాలు, కీళ్ల నొప్పులు, ఆకలి తగ్గిపోవడం, వాంతులు, ఒంటిపై ఎర్రటి మచ్చలు. కామెర్లు: జ్వరం, అలసట, కడుపునొప్పి, మూత్రం …
Read More »ప్రెగ్నెన్సీ సమయంలో ఈ టిప్స్ కచ్చితంగా పాటించాలి
సహజంగా మహిళలకు గర్భధారణ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని మనకు తెల్సిందే. ఈ క్రమంలో అండం పిండంగా మారే దశ నుంచి బిడ్డ పుట్టేంతవరకూ శరీరంలో చాలా మార్పులు చోటుచేసుకుంటాయి. వాంతులు, వికారం, మలబద్ధకం, గుండెల్లో మంట, నడుం నొప్పితోపాటు కాలేయ సంబంధ రుగ్మతలు కూడా ఇబ్బంది పెడతాయి. వీటిని అధిగమించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. › గర్భిణులను ఎక్కువగా వేధించే సమస్య అజీర్ణం. కాబట్టి ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినకూడదు. …
Read More »భారీ శాలరీతో కొత్త ఉద్యోగంలో చేరిన ఓ యువతికి భారీ షాక్
అమెరికాలోని కొలరాడో రాష్ట్రం డెన్వర్ నగరానికి చెందిన లెక్సీ లార్సన్ గతంలో అకౌంటెంట్‌గా పనిచేసేది. ఇటీవలే ఆమె టెక్నికల్ బాధ్యతలు నిర్వర్తించాల్సిన జాబ్‌లో చేరింది. తనకు ఈ ఉద్యోగం ఎలా వచ్చిందో వివరిస్తూ టిక్‌టాక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. అంతేకాకుండా.. తన శాలరీ, ఇతర వివరాలు కూడా వెల్లడించింది. ఒకప్పుడు 70 వేల డాలర్లు సంపాదించే తనకు ప్రస్తుతం 90 వేల డాలర్లు వస్తోందని పేర్కొంది. ఈ వీడియో …
Read More »బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఏమి తినాలి అంటే..?
బ్రేక్ ఫాస్ట్ సమయంలో మొలకెత్తిన శనగలు తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని న్యూట్రిషనిస్టులు చెబుతున్నారు. రోజూ ఉదయం ఓ కప్పు శనగలు తింటే.. రక్తహీనత సమస్య తొలగుతుంది. బ్లడ్ ప్రెజర్ను అదుపుచేసే శక్తి శనగలకు ఎక్కువగా ఉంటుంది. శనగలలోని ఫైబర్ జీర్ణ ప్రక్రియకు చాలా మేలు చేస్తుంది. మలబద్దకం, అజీర్తి సమస్యల నుండి బయటపడేస్తుంది. శనగలతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి. హెమోగ్లోబిన్ పెరుగుతుంది.
Read More »పరిగడుపున నిమ్మ రసం తాగితే ఏమవుతుంది..?
నిమ్మలో విటమిన్ C పుష్కలంగా ఉంటుంది. నిమ్మతో జీర్ణక్రియ సమస్య తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి నిమ్మనీరు మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని పరగడుపున తాగితే జీవక్రియ, శక్తి స్థాయి పెరుగుతుంది. పరగడుపున నిమ్మరసం తాగితే పగటిపూట అధిక ఆకలి కోరిక తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గే అవకాశం ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి.
Read More »కాఫీ తాగడం మంచిదా.?.. కాదా..?
మానసిక ఒత్తిడి, తలనొప్పి నుంచి ఉపశమనానికి కాఫీలో ఉండే కెఫిన్ దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఇది పలు వ్యాధులను దూరం చేస్తుంది. కాఫీని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తలనొప్పి తగ్గుతుంది. డయాబెటిస్ రిస్క్ కాస్త తగ్గుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. క్యాన్సర్కు చెక్ పెడుతుంది. బరువు తగ్గడంలో కాఫీ సాయపడుతుంది. అయితే కాఫీని మోతాదుకు మించి తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు.
Read More »నిద్ర లేవగానే టీ తాగుతున్నారా?
నిద్ర లేవగానే టీ తాగుతున్నారా మీరు? .ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది ఖాళీ కడుపుతో టీ, కాఫీలు తాగుతారు. అయితే దీని వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.అలా చేయడం కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. >కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. > చురుకుగా ఉండలేరు. > గ్యాస్టిక్ మ్యూకస్ ఏర్పడుతుంది. దీంతో ఆకలి తగ్గిపోతుంది. > ఎసిడిటీకి కారణమవుతుంది. >నిద్ర లేవగానే గ్లాస్ …
Read More »డయాబెటిస్ అదుపులో ఉండాలంటే..?
డయాబెటిస్ ను ఇలా అదుపులో ఉంచండి. రోజూ అరగంట పాటు వ్యాయామం చేయండి ఒకేసారి ఎక్కువ ఆహారం తినకుండా తక్కువ ఆహారం ఎక్కువసార్లు తీసుకోండి ” రాత్రిళ్లు త్వరగా డిన్నర్ పూర్తి చేయండి పళ్లు, కూరలు ఎక్కువగా తీసుకోండి ఎక్కువసేపు కూర్చుని/పడుకొని ఉండవద్దు ఆ పంచదారకు బదులుగా బెల్లం లేదా తేనె తగు మోతాదులో తీసుకోవాలి
Read More »