గర్భిణీ తన కడుపులో పిండం పెరుగుతున్న దశలో ఇద్దరికీ సరిపోయేలా తినమని పెద్దలు చెప్పే మాట ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ అది నిజమే. గర్భిణిగా ఉన్నప్పుడు చేసుకునే ఆహార ఎంపికలు కడుపులో బిడ్డమీద కూడా ప్రభావం చూపుతాయి. పిండం అభివృద్ధి కోసం తల్లి నాణ్యమైన పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో పండ్లు కూడా ముఖ్య పాత్ర పోషిస్తాయి. అన్ని పండ్లు మంచివే అయినా, గర్భిణులకు కొన్నింటిని మాత్రం తప్పకుండా తినాలని …
Read More »మీరు పగలు అతిగా నిద్రపోతున్నారా..?
మీరు పగటి పూట అతిగా నిద్రపోతున్నారా..?. మీరు పగలు నిద్రపోకపోతే రోజు గడవదా..?. అయితే ఈ వార్త మీకొసమే. పగటి పూట నిద్రపోతే రోగాలను కోరి తెచ్చుకున్నట్టేనని ఓ అధ్యయనంలో తేలింది. మెట్రో నగరవాసుల జీవనశైలి, నిద్ర వేళలపై పరిశోధకులు చేసిన అధ్యయనాన్ని ఒబేసిటీ జర్నల్ () తాజాగా ప్రచురించింది. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్, ఉమెన్స్ దవాఖాన పరిశోధకులు 3,000కిపైగా వ్యక్తుల జీవనశైలిపై అధ్యయనం చేశారు. ఊబకాయం, నిద్ర, జీవక్రియల మధ్య …
Read More »ప్రెగ్నెన్సీ టైమ్‌లో ఈ జాగ్రత్తలు తీసుకోవడం మస్ట్ !!
గర్భధారణ సమయంలో స్త్రీ శరీరం అనేక హార్మోన్ సంబంధ మార్పులకు లోనవుతుంది. దీనివల్ల వజీనాలో చెమటలు, స్రావాలు అధికం అవుతాయి. కాబట్టి, పరిశుభ్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ☛ తరచూ చేతులు శుభ్రం చేసుకోండి. శాని టైజర్ అందుబాటులో ఉంచుకోండి. ☛ ఈ దశలో వజీనాలో స్రావాల ఊట అధికంగా ఉంటుంది. దీంతో హానికర బ్యాక్టీరియా పోగవుతుంది. ఫలితంగా ప్రసవ సమయంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు. సాధ్యమైనంత వరకూ తేమను …
Read More »ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన
ప్రపంచ వ్యాప్తంగా ఉప్పు వినియోగం పెరగడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2030 నాటికి ఉప్పు మోతాదును తగ్గించాలనే లక్ష్యానికి దూరంగా చాలా దేశాలు ఉన్నాయని తెలిపింది. అధిక మొత్తంలో ఉప్పును తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులతో పాటు మూత్రపిండాల వ్యాధులు, ఒబెసిటీ, గ్యాస్ట్రిక్ క్యాన్సర్, అకస్మాత్తు మరణాలు సంభవిస్తాయని హెచ్చరించింది.
Read More »ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పోచ్చు
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రాబోయే రోజుల్లో థర్మల్ స్క్రీనింగ్ ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతే కాకుండా ముఖం చూసే బీపీ, షుగర్ ఎంతుందో చెప్పేసే రోజులు వస్తాయని ప్రముఖ డయాగ్నొస్టిక్ సెంటర్ ఆర్కా ల్యాబ్ సీఈవో గాయత్రి తెలిపారు. ఇకపై శరీరానికి సూది గుచ్చకుండా, రక్తపు బొట్టు బయటకు రాకుండా వ్యాధి ఎంటో నిర్ధారణ చేయవచ్చన్నారు. ఇలాంటి నూతన టెక్నాలజీ హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. థర్మల్ స్క్రీనింగ్ డివైజ్ …
Read More »డెలవరీ తర్వాత మహిళలకు పొట్ట ఎలా తగ్గుతుందంటే..?
సహజంగా గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్నకొద్దీ పొట్ట సాగుతూ వస్తుంది. పాపాయి బరువును ఆపేలా ఆ భాగం దృఢపడుతుంది కూడా. కానీ, ప్రసవం తర్వాత ఒక్కసారిగా పొట్ట ఖాళీ అవుతుంది. సంచిలా అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే, కడుపు అంత పెద్దగా కావడానికి తొమ్మిది నెలల సమయం పడుతుంది. అలాగే, పురిటి తర్వాత సాధారణ స్థితికి రావడానికి కూడా కొంత సమయం అవసరం. కానీ తప్పక తగ్గుతుంది. తగ్గలేదూ అంటే, మన …
Read More »క్యాన్సర్ ను ఎదుర్కోవడానికి మందు అదేనా..?
సహాజంగా శరీరంలో కణ విభజన అసాధారణంగా జరిగిపోతూ మనిషి ప్రాణాలకు ముప్పుగా పరిణమించే వ్యాధి క్యాన్సర్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలతో మూడోవంతు క్యాన్సర్లను నయం చేయగలుగుతున్నాం. అలా అని, క్యాన్సర్ నుంచి కోలుకున్న వారి జీవితం సాఫీగా సాగిపోతుందన్న భరోసా లేదు. అనేక సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. దీర్ఘకాలిక మగత, నొప్పి, శరీర వ్యవస్థ పనితీరు మందగించడం, హార్మోన్ల అసమతుల్యత, వంధ్యత్వం.. తదితర దుష్ప్రభావాలు వెంటాడుతూనే ఉంటాయి. …
Read More »మొటిమల సమస్యకు పరిష్కారం లేదా..?
మంచి యవన వయసులో వచ్చే సాధారణ సమస్య మొటిమలు . పన్నెండు శాతం మహిళలను నాలుగుపదుల దశలోనూ ఇబ్బంది పెడుతుంది. పురుషులూ ఇందుకు మినహాయింపు కాదు. మొహం మీద ఎక్కువగా కనిపించినా.. ఛాతీ, వీపు, భుజాలపైనా మొటిమలు వస్తాయి. మరీ ప్రమాదకరం కాకపోవచ్చు కానీ.. కౌమార బాలికల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయివి. నిర్లక్ష్యం చేస్తే శాశ్వత మచ్చల్లా మిగిలిపోతాయి. కౌమారంలో హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, బ్యాక్టీరియా, కాలుష్యం, జీన్స్.. ఇలా మొటిమలకు …
Read More »75% మనుషులకు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు
ప్రస్తుత అధునీక యుగంలో మారుతున్న జీవన శైలీ కారణంగా తాజాగా మనుషులకు హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు (బీపీ) ఎంత హానికరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హృద్రోగాలకు, అకాల మరణాలకు ఇదే ప్రధాన కారకం. ఇంత ప్రమాదకరమైన బీపీని భారత్‌లోని 75% మందికిపైగా రోగులు అదుపులో ఉంచుకోలేకపోతున్నారట. 25% శాతం కంటే తక్కువ మంది మాత్రమే దీన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారని లాన్సెట్ రీజినల్ హెల్త్ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం వెల్లడించింది. …
Read More »చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది.
చలికాలంలో ఇబ్బందిపెట్టే శ్వాసకోశ, జీర్ణ సంబంధ రోగాలకు వెల్లుల్లి గొప్ప పరిష్కారమని అంటున్నారు పోషక నిపుణులు. దీనిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లిలో క్యాల్షియం, ఐరన్, విటమిన్-సి, బి6, ఫోలేట్, మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం వంటివి పుష్కలం. చలికాలపు వ్యాధులకు వణుకు పుట్టించే శక్తి వెల్లుల్లికే ఉంది. వెల్లుల్లిలో యాంటీవైరల్ లక్షణాలు అపారం. దగ్గు, జలుబు వంటి సీజనల్ వ్యాధులతో ఇవి …
Read More »