ఖర్జూరం తింటే అనేక లాభాలున్నాయి… గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది దంతక్షయాన్ని నిరోధిస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఎముకలను దృఢపరుస్తుంది. రక్తహీనతను నివారిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది రేచీకటిని నివారిస్తుంది. శరీరానికి ఐరన్ అందిస్తుంది. ఆ పెద్ద పేగు సమస్యలు తగ్గిస్తుంది.
Read More »కొండ ఎక్కిన కోడి గుడ్డు ధర
ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రోజురోజుకూ కొండెక్కుతున్నది. ఈ నెల మొదటివారంలో రైతువద్ద గుడ్డు లిప్టింగ్ ధర రూ.3.67 ఉంటే.. ప్రస్తుతం రూ.5.18గా ఉన్నది. హోల్‌సేల్ వ్యాపారులకు రూ.6 పడుతుండగా.. వినియోగదారులకు చేరే సరికి రూ.6.50 నుంచి రూ.7 అవుతున్నది. నెల రోజుల్లోనే గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Read More »మెంతి ఆకు తింటే ఉంటది
మెంతి తినడంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం * గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. * శరీరంలో కొవ్వు తగ్గుతుంది. శ్వాసకోశ సమస్యలు తగ్గుతాయి * అధిక బరువు తగ్గుతారు *లివర్ సమస్యలను నివారిస్తుంది. * మలబద్ధకం తగ్గుతుంది * చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది * డయాబెటిస్ అదుపులో ఉంటుంది. * జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి
Read More »మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు
మ్యాంగో తిన్నాక.. ఇవి అస్సలు వద్దు సమ్మర్లో మామిడి పండ్లు చాలా స్పెషల్. అయితే, మ్యాంగో తిన్నాక కొన్ని తినొద్దని నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు తిన్న వెంటనే పెరుగు తినడం మంచిది కాదు. మిరపకాయలు, కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తినకండి. మామిడి తిన్న వెంటనే కూల్డ్రింక్స్ తాగడం హానికరం. మ్యాంగో తిన్న వెంటనే.. నీరు తాగడం వల్ల కడుపు నొప్పి, గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి.
Read More »కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలు
కర్పూజ జ్యూస్ వల్ల అనేక లాభాలున్నాయి..అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం… 1.విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. 2. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3. రక్తంలో ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. 4. క్యాన్సర్ బారిన పడకుండా కణాలను తగ్గిస్తుంది. 5. విటమిన్ ఎ వల్ల కంటిచూపు మెరుగవుతుంది. 6. గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. 7. బరువు తగ్గుతారు. జీర్ణశక్తి పెరుగుతుంది. 8. గర్భిణులకు ఎంతో మంచిది. బిడ్డ ఎదుగుదలకు తోడ్పడుతుంది.
Read More »బరువు పెరగాలని అనుకుంటున్నారా
బరువు పెరగాలని అనుకుంటున్నారా..అయితే ఇవి చేయండి..రోజూ కాసేపైనా వ్యాయామం చేయాలి. ఒక గ్లాసు పాలలో 6 ఖర్జూర పండ్లను 4 గంటల పాటు నానబెట్టి తర్వాత ఆ పాలను మరిగించి ఉదయం,రాత్రి తాగాలి. రోజూ గుప్పెడు వేరుశనగ పప్పు తినాలి ఒక గుప్పెడు కిస్మిస్ని రాత్రి నీళ్లలో నానబెట్టి ఉదయం, రాత్రి తినాలి పాలు, పన్నీర్, పప్పుధాన్యాలు, గుడ్లు తీసుకోవాలి ఒక గ్లాసు పాలలో రెండు అరటిపళ్లు, టేబుల్ స్పూన్ …
Read More »రోజూ అల్లం తింటే…?
పొట్టలో అనవసర యాసిడ్లకు అల్లం చెక్ పెడుతుంది. అల్లంతో కీళ్ల నొప్పులు, మంట వంటివి తగ్గుతాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన వారిలో మార్నింగ్ సిక్నెస్ తగ్గిస్తుంది. రోజూ అల్లం వాడేవారికి కాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.. అల్లంతో గ్యాస్ట్రో ఇంటెస్టినల్ సమస్యలన్నీ తొలగిపోతాయి. మాటిమాటికీ వచ్చే తలనొప్పి అల్లంతో తగ్గిపోతుంది. అల్లం అదనంగా ఉన్న కొవ్వును తొలగించి, మెటబాలిజం సరిచేస్తుంది.
Read More »