సహాజంగా లవ్ బ్రేకప్ తర్వాత అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువ బాధపడతారని ఓ అధ్యయనంలో తేలింది. దీంతో వారికి మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని వెల్లడైంది. విడిపోయాక చాలా మంది అబ్బాయిల్లో ఆందోళన, నిరాశ ఎక్కువవుతోందని యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా శాస్త్రవేత్త ఒలిఫ్ గుర్తించారు. అది ఆత్మహత్య ఆలోచనలకు దారితీస్తోందని చెప్పారు.
Read More »పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు
పైనాపిల్ వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నయంటున్నారు నిపుణులు. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం 1. రోగనిరోధకశక్తికి అవసరమయ్యే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. 2. బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. 3. కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు దూరమవుతాయి. మలబద్దకం దరిచేరదు. 4. చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మం నిగనిగలాడుతుంది.
Read More »అక్కడ అమ్మాయికి జన్మనిస్తే రూ.11,116 లు ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లా పెద్దమందడి మం. మద్దిగట్లకు చెందిన యువకులు ఓ మంచి కార్యక్రమం చేపడుతున్నారు. ఊళ్లో ఆడపిల్ల పుడితే రూ.11,116 చొప్పున ఆర్థికసాయం చేస్తున్నారు. ఇప్పటివరకు మొత్తం 19 మంది ఆడపిల్లలకు రూ.2,11,204లను వారి తల్లిదండ్రులకు అందజేశామని చెప్పారు. దీనికి ‘అభయహస్తం’ అనే పేరు పెట్టారు. ఇందుకోసం గ్రామ యువకులంతా కమిటీగా ఏర్పడి డబ్బు జమచేసుకుంటున్నారు. కొందరు దాతలు కూడా ఈ మంచిపనిలో భాగమవుతున్నారు.
Read More »ఏ సమయంలో నీళ్లు తాగాలో మీకు తెలుసా..?
ఏ సమయంలో నీళ్లు తాగాలి అనే విషయం మీకు తెలుసా.. అయితే ఇప్పుడు తెలుసుకుందాం..? నిద్రకు ముందు నీళ్లు తాగితే రాత్రి మధ్యలో తరుచుగా లేవాల్సి వస్తుంది. అంతేకాక కిడ్నీలు రాత్రులు నిదానంగా పనిచేస్తాయి కాబట్టి శరీరంపై ప్రభావం పడుతుంది వర్కవుట్లు చేస్తూ నీళ్లు తాగకండి. ఈ సమయంలో శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది భోజనం చేసే కొద్ది సమయం ముందు నీళ్లు తాగకండి. భోజనానికి ముందు, తర్వాత కనీసం అరగంట …
Read More »విటమిన్ డి ఎక్కువైన నష్టమే..?
మన శరీరానికి కావాల్సిన ముఖ్య పోషకాలలో విటమిన్ డి ఒకటి. ఎండలో గడపడం ద్వారా విటమిన్ డి లభిస్తుంది. వైద్యుల సూచన మేరకు కొందరు ఇమ్యూనిటీకి, శరీర దృఢత్వానికి సప్లిమెంట్ రూపంలో తీసుకుంటున్నారు. అయితే విటమిన్ డి ఎక్కువ కావడం వల్ల ప్రమాదమే అంటున్నారు నిపుణులు. ఒళ్లు నొప్పులు, కండరాలు బలహీనంగా మారడం, ఎముకల్లో నొప్పి, పెళుసుతనం, కిడ్నీలు చెడిపోవడం, అధిక రక్తపోటు వంటి సమస్యలు వస్తాయంటున్నారు.
Read More »దానిమ్మలో దండిగా పోషకాలు
దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…? దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి.. దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది.. దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.. నోటిలోని బ్యాక్టీరియాలను …
Read More »విటమిన్ D కావాలంటే ఏమి చేయాలి…?
విటమిన్-D కోసం ఏం తినాలి?..ఏమి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం… * ఆవు పాలు తాగాలి * ఆరెంజ్ జ్యూస్ తాగాలి * ఓట్స్ తినాలి * యోగర్ట్ తీసుకోవాలి * పుట్టగొడుగులు తినాలి * కోడిగుడ్లు తినాలి * మజ్జిగ ఎక్కువగా తాగాలి * ఫ్రూట్ సలాడ్ తినాలి * ఉదయం పూట ఎండ ద్వారానూ విటమిన్-D పొందవచ్చు
Read More »పంటి నొప్పి ఉపశమనానికి కొన్ని చిట్కాలు
మనకు తలనొప్పి అఖరికి కడుపు నొప్పి వచ్చిన తట్టుకోగలం కానీ పంటి నొప్పి వస్తే మాత్రం మన ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్లు బాధపడతాం..అయితే అలాంటి పంటి నొప్పి.. ఉపశమనానికి చిట్కాలు – వెల్లుల్లి, ఉప్పు/మిరియాలు బాగా దంచి నొప్పిగా ఉన్న – పంటిపై ఉంచితే ఫలితం ఉంటుంది. – నొప్పి ఉన్న పంటిపై లవంగాన్ని పెట్టి నెమ్మదిగా నొక్కాలి. కొద్ది సేపటికి ఉపశమనం లభిస్తుంది. – ఒక పలుచటి గుడ్డలో …
Read More »ఆకాశాన్నంటిన నిత్యావసర సరుకుల ధరలు
నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. హిందూస్థాన్ యూనీలీవర్ (HUL) తమ ఉత్పత్తులైన వీల్, రిన్, సర్ఎక్సెల్, లైఫ్బయ్ తదితర సబ్బులు, డిటర్జెంట్ల ధరలను 3-20% వరకు పెంచింది. సర్ఎక్సెల్ సబ్బు రూ.10 నుంచి రూ.12, లైబ్బాయ్ రూ.29 నుంచి రూ. 31, కిలో వీల్ పౌడర్ రూ.60 నుంచి 62, రిన్ బండిల్ రూ.72 నుంచి రూ.76కు పెరిగాయి. ఇక గోధుమ పిండి ధర 5-8 శాతం, బాస్మతి బియ్యం …
Read More »మామిడి పండ్లతో వైన్
సాధారణంగా ద్రాక్షతో వైన్ తయారుచేస్తారు. మరి ద్రాక్ష ఉత్పత్తి సరిగా లేకపోతే వేరే పండ్లతో వైన్ తయారుచేయలేమా? అనే ఆలోచన యూపీ ఎక్సైజ్ శాఖకు వచ్చింది. వినూత్నంగా ఆలోచించి.. తమకు అందుబాటులో ఉన్న మామిడి పండ్లతో వైన్ తయారుచేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మద్యం విధానాన్ని సవరించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆమోదం పొందగానే మ్యాంగో వైన్ తయారీ ప్రారంభం కానుంది.
Read More »