నాలుగేళ్లలోపు పిల్లలకు క్లోరోఫెనిరామైన్ మాలేట్, ఫెనైల్ట్ఫిన్ కాంబినేషన్లోని యాంటీ కోల్డ్ డ్రగ్స్ ఇవ్వడాన్ని కేంద్రం నిషేధించింది. దగ్గుమందుల వాడకంతో గతేడాది నుంచి ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 141 మంది పిల్లలు చనిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సినారెస్ట్ టాబ్లెట్, మక్స్డ్ సిరప్, నాసోక్లియర్ కోల్డ్-AF డ్రాప్స్ మొదలైనవి ఈ నిషేధిత కాంబినేషను చెందినవే.
Read More »దేశంలో కరోనా కలవరం
దేశంలో కరోనా కలవరం మొదలైన నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. * మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. * 10 ఏళ్లలోపు పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారు, గర్భిణులు అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. * వీలైనన్ని ఎక్కువసార్లు చేతులు శుభ్రం చేసుకోవాలి. * జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాసలో ఇబ్బందులుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. * ఇంటి లోపల వేడి వాతావరణం ఉండేలా చూసుకోవాలి.
Read More »జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే..?
జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే.. చుండ్రు సమస్యలు పోయి జుట్టు ఊడిపోకుండా గట్టిగా ఉండాలంటే.. జుట్టులో అసలైన మెరుపు రావాలంటే ఈ చిట్కాలు పాటించాలి… బౌల్‌లో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె, ఒక టేబుల్ స్పూన్ తేనెను కలపాలి. బాగా మిక్స్ చేసి జుట్టుకు పట్టించాలి. జుట్టు ఎక్కువగా ఉంటే తగిన పరిమాణంలో మిక్స్ చేసుకోవాలి. జుట్టుమీద మసాజ్ చేసినట్లు పట్టించి ఇరవై నిముషాల తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేస్తే …
Read More »గురకతో గుండెకు ప్రమాదమా..?
సహజంగా నిద్రలో గురక మాములే. కానీ గురక వల్ల గుండెకు ప్రమాదమా కాదా అనే అంశం గురించి ఇప్పుడు తెలుసుకుందాము.. నిద్రలో గురక పెట్టే అలవాటు ఉంటే మధ్య వయసు దాటాక స్ట్రోక్ గుండెపోటు తప్పదని అంటున్నారు అమెరికా శాస్త్రవేత్తలు. అమెరికా దేశ వ్యాప్తంగా ఇరవై నుండియాబై ఏండ్ల మధ్య ఉన్న దాదాపు ఏడు లక్షల అరవై ఆరు వేల మందిపై పరిశోధకులు అధ్యయనం చేశారు. గురకపెట్టే యువకులకు మధ్య …
Read More »గుండె పోటు లక్షణాలు ఇవే..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ గుండెపోటుతో వచ్చే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అసలు గుండె పోటు వచ్చే ముందు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని USలోని స్మిడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధన తెలిపింది. ఆడవారిలో గుండెపోటుకు ముందు శ్వాస అందకపోవడం, మగవారిలో ఛాతీనొప్పి వస్తుందని పేర్కొంది. అలాగే గుండెదడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నఫళంగా చూపు మసకబారడం వంటివి కూడా సంకేతాలని …
Read More »వెంట్రుకలు రాలకుండా ఉండాలంటే..?
మన వెంట్రుకలకు సహాజంగానే వానకాలం శత్రువు లాంటిది. మనకు తెలియకుండానే జుట్టు రాలిపోతుంది. జడ పలచబడిపోతుంది. తడి వాతావరణంలో చుట్టుపక్కల కాలుష్యమంతా తల మీద పోగైపోతుంది. దీంతో చర్మ రోగాలు పుట్టుకొస్తాయి. చుండ్రు తిష్టవేస్తుంది. జుట్టు జిడ్డుగా మారుతుంది. కొందరిలో విపరీతంగా పొడిబారుతుంది. దురదగానూ అనిపించవచ్చు. తగిన జాగ్రత్తలతో ఈ సమస్యల్ని నివారించడం సాధ్యమే. వర్షంలో తడవకండి. తడిసినా వెంటనే పొడి తువ్వాలుతో తుడుచుకోండి. అప్పుడు కూడా ఎక్కువ ఒత్తిడి …
Read More »కలవర పెడుతున్న మరో కొత్త వైరస్
మూడు వేవ్ లుగా వచ్చి ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారి మిగిలిచ్చిన విషాదాన్ని మరిచిపోయి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న తరుణంలో మరో సరికొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దక్షిణ అమెరికాలోని చిలీ దేశాన్ని ఓ వింత వైరస్ గజగజ వణికిస్తోంది.గిలాన్ బరే అనే అరుదైన సిండ్రోమ్ వ్యాధి వ్యాప్తితో అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ వైరస్ శరీరంలోని ఇమ్యూనిటీ వ్యవస్థపై దాడి చేస్తుంది. దీంతో నరాలు,కండరాల వ్యవస్థ నిర్వీర్యం చేస్తుంది. …
Read More »టమాటా వినియోగదారులకు షాకింగ్ న్యూస్
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాటెస్ట్ టాఫిక్ టమాటా. సామాన్యులకు అందనంత ఎత్తుకు టమాటా ధరలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. దాదాపు కేజీ టమాటా ధర నూట యాబై రూపాయలకు చేరుకోవడంతో టమాటా వాడటమే మానేశారు. దేశంలో ఉత్తరాది సహా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సరఫరా నిలిపేయడంతో టమాటాలు సప్లై ఆగిపోయింది. దీంతో రానున్న రోజుల్లొ వీటి ధరలు ఆకాశాన్నంటే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క టమాటానే కాకుండా …
Read More »పొద్దున్నే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నరా..?
పొద్దున్నే ఖాళీ కడుపుతో తాగడం మాత్రం హానికరమే అంటున్నారు పరిశోధకులు. దీనిలోని కెఫీన్ కారణంగా.. ఎసిడిటీలాంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థ మీద కూడా ఆ ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. శరీరానికి ఉత్తేజాన్ని ఇచ్చే కార్టిసోల్ హార్మోన్ ఉత్పత్తికి ఈ అలవాటు అవరోధం కలిగిస్తుంది. దీంతో రోజంతా మగతగా అనిపిస్తుంది. నిస్సత్తువ ఆవహిస్తుంది.చాయ్ మనల్ని మరిన్నిసార్లు వాష్‌రూమ్ వైపు నడిపిస్తుంది.మూత్ర విసర్జన అధికం అవుతుంది. దీనివల్ల శరీరంలో నీటిశాతం …
Read More »మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తినాలి..?
నేటి నుంచి మృగశిర కార్తె ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో మిరుగు, మిర్గం, మృగం అనే పేర్లతో పిలుస్తారు. నేటి నుంచి వాతావరణం చల్లబడుతుంది. కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి, వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకునేందుకు ఈరోజు ప్రజలు తప్పకుండా చేపలు తింటారు. ఇవాళ ఏ ఇంట్లో చూసినా చేపల కూరే దర్శనమిస్తుంది. అలాగే బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు.
Read More »