రోజూ సైకిల్ తొక్కితే లాభాలు చాలా ఉన్నాయి.. అవి ఏంటో తెలుస్కుందాం ఇప్పుడు గుండె ఆరోగ్యంగా ఉంటుంది చెడు కొవ్వు కరిగిపోతుంది రోగనిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి ఒత్తిడి, డిప్రెషన్, హైబీపీ తగ్గుతాయి మెదడు పనితీరు మెరుగుపడుతుంది శరీరంలోని వ్యర్థాలు బయటకుపోతాయి మానసిక ప్రశాంతత లభిస్తుంది షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి
Read More »కుండలో నీరు తాగితే
కుండలో నీరు తాగితే లాభాలెంటొ ఇప్పుడు తెలుస్కుందాం నీటిని సహజంగానే చల్లబరుస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్, ఎసిడిటీని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది దగ్గు, జలుబు, ఆస్తమా రావు శరీరానికి అనేక పోషకాలు అందుతాయి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తుంది వడదెబ్బ నుంచి కాపాడుతుంది మెటబాలిజం రేటు పెరుగుతుంది
Read More »మెంతులతో లాభాలు
మెంతులతో లాభాలు చాలా ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం… మలబద్ధకాన్ని నివారిస్తుంది గ్యాస్, పొట్ట ఉబ్బరం, జీర్ణక్రియ సమస్యలను తగ్గిస్తుంది శరీరం తేనె, నిమ్మరసంతో కలిపి తీసుకుంటే జ్వరం, గొంతు సమస్యలు తగ్గుతాయి ఈ నానబెట్టిన మెంతులతో ఆకలి కంట్రోల్ అవుతుంది 16 మెంతి పేస్టుతో చర్మం కాంతి వంతంగా మారుతుంది మెంతి ఆకును పేస్ట్ గా దంచి తలకు పెట్టుకుంటే చుండ్రు, వెంట్రుకలు రాలడం తగ్గుతాయి శ్రీ బాలింతల్లో …
Read More »ప్రతిరోజూ నడిస్తే
ప్రతిరోజూ నడిస్తే చాలా లాభాలు ఉన్నాయి.. అవి ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు… మానసిక ఒత్తిడి తగ్గుతుంది 38 ఎముకలు దృఢంగా మారుతాయి గుండె ఆరోగ్యానికి మంచిది శ్రీ డయాబెటిస్ తగ్గుతుంది కీళ్లనొప్పులు తగ్గుతాయి బరువు తగ్గుతారు శరీరంలో కొవ్వు కరుగుతుంది ఈ రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఇక రక్తపోటు అదుపులో ఉంటుంది
Read More »కొత్తిమీర జ్యూస్ తాగితే..?
కొత్తిమీర జ్యూస్ తాగితే రక్తంలో కొలెస్ట్రాల్, లిపిడ్ లెవల్స్ తగ్గుతాయి. యువతులలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి పురుషులలో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది జీర్ణకోశంలో గ్యాస్ ఉత్పత్తి కానివ్వదు. కొత్త మీరలోని యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు అన్ని రకాల జ్వరాలను తగ్గిస్తాయి. పరగడుపున తాగితే గ్యాస్, అసిడిటీ, మలబద్దకం తగ్గుతాయి. శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read More »పసుపు పాలతో లాభాలెన్నో..?
పసుపు పాలతో హాయిగా నిద్ర పాలలో సెరొటోనిన్ అనే బ్రెయిన్ కెమికల్, మెలటోనిన్ ఉంటాయి. ఇవి పసుపులో ఉండే వైటల్ న్యూట్రియంట్స్ తో కలిసి ఒత్తిడిని తొలగిస్తాయి. దీంతో రాత్రిపూట హాయిగా నిద్ర పడుతుంది. అలాగే పసుపులో ఉండే కుర్ క్యుమిన్ శరీరంలోని వైరస్ వృద్ధిని అరికడుతుంది. పసుపులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ వల్ల కీళ్లు బలపడతాయి. దగ్గు, జలుబు తగ్గుతాయి రోగనిరోధకశక్తి పెరుగుతుంది. మహిళలకు రుతుక్రమం వల్ల కలిగే పొత్తి కడుపు …
Read More »పోర్న్ వీడియోలు మీరు చూస్తున్నారా..?
పోర్న్ వీడియోలు పరిమితికి మించి చూస్తే అంగస్తంభన సమస్యలు వచ్చే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇది మితిమీరితే శృంగార కోరికలు తగ్గే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. అయితే పురుషులు ఒత్తిడిలో ఉన్నపుడు ఓ మోతాదులో పోర్న్ వీడియోలు చూస్తే మాత్రం డొపమైన్ ఉత్పత్తి పెరిగి ఒత్తిడి దూరం అవుతుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. పోర్న్ చూడటం వ్యసనంగా మారే అవకాశం ఉంది. కాబట్టి దానికి దూరంగా …
Read More »మంచి నిద్రకు ఏం చేయాలి
మంచి నిద్రకు ఏం చేయాలి రోజూ పడుకునే సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి పగటిపూట నిద్రపోవడం మానేయాలి నిద్రకు ముందు కాఫీ/టీ తాగడం మానేయాలి రోజూ కాసేపు వ్యాయామం చేయాలి ఎక్కువ సమయం టీవీలు, మొబైల్స్ చూడకూడదు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి రాత్రిళ్లు మాంసాహారం తినకూడదు
Read More »బొప్పాయితో బోలెడు లాభాలు
బొప్పాయితో బోలెడు లాభాలు ఉన్నాయి.. అవేంటో తెలుసుకుందామా మరి..? బరువు తగ్గుతారు కడుపులో మంట తగ్గుతుంది కంటిచూపుకు దివ్య ఔషధం రక్తపోటును నియంత్రిస్తుంది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది రోగనిరోధకశక్తిని పెంచుతుంది చర్మాన్ని కాంతివంతం చేస్తుంది జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Read More »సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో
సపోటాతో ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. శరీరానికి గ్లూకోజ్ లభిస్తుంది మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు తగ్గిస్తుంది ఊబకాయంతో బాధపడేవారికి ఔషధంగా పనిచేస్తుంది నరాల ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది ఎముకలను దృఢంగా మారుస్తుంది
Read More »