Home / Tag Archives: HEALTH (page 27)

Tag Archives: HEALTH

మీకు ఆ “పవర్”కావాలా అయితే టమాటా తినండి..!

టమాటా పేరు వింటేనే నోరు ఊరుతుంది కదా.. పచ్చి టమాటా దగ్గర నుండి పండు టమాటా వరకు దేన్ని వదలకుండా మనం తింటాం. టమాటా చెట్నీ .. టమాటా కరీ.. టమాటా చారు ఇలా పలు రకాల వంటలతో విందుభోజనం చేస్తాం. ఇంట్లో వంట అయిన పెండ్లిలో విందుభోజనం అయిన కానీ టమాటా లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదేమో.. అంతగా టమాటాను మనం వంటల్లో వినియోగిస్తాం. అయితే టమాటా వలన …

Read More »

ప్రముఖ సినీనటుడు గిరీష్‌ కర్నాడ్ కన్నుమూత

ప్రముఖ సినీ, రంగ స్థలనటుడు, దర్శకుడు, రచయిత గిరీశ్ కర్నాడ్ (81) కన్ను మూశారు. బెంగళూరులోని ఆయన స్వగృహంలో సోమవారం ఉదయం 6.30గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. గిరీష్ కర్నాడ్ 19 మే1938లో మహారాష్ట్రలోని మాథేరాన్ ప్రాంతంలో జన్మించారు. కన్నడలో పలునాటకాలు రచించి వెలుగులోకివచ్చారు. 1970లో ‘సంస్కారా’ అనే సినిమా ద్వారా ఆయన సినిమాల్లో ఆరంగేట్రంచేశారు. తర్వాత కన్నడ, హిందీ, తమిళం, మలయాళం సినిమాల్లో నటించారు. వెంకటేశ్ హీరోగా నటించిన …

Read More »

చపాతీలు తింటే మంచిదా.. ?

మనం ఏ రకమైన ఆహారం తీసుకుంటున్నామన్నది ఎంత ముఖ్యమో, ఎంత పరిమాణంలో తీసుకుంటున్నామన్నదీ అంతే ముఖ్యం. చపాతీలు, గోధుమ నూక (దలియా), జొన్న రొట్టెలు, కొర్ర బియ్యం, ముడి బియ్యం (బ్రౌన్‌ రైస్‌) ఇలా ఏ ధాన్యపు ఉత్పత్తులైనా సరే, తగిన పరిమాణంలో తింటే.. బరువును నియంత్రణలో ఉంచు కోవచ్చు. గోధుమ రొట్టెలు, ముడి బియ్యంకంటే కూడా జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల్లో మాంస కృత్తులు, పీచుపదార్ధాలు ఎక్కువగా ఉంటాయి. …

Read More »

బరువు తగ్గాలా..?ఐతే ఇది చేయండి..?

ప్రస్తుత ఆధునీక రోజుల్లో బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా సరిగా తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం లాంటి వాటి వలన ఉన్నఫలంగా లావు ఎక్కుతారు త్వరగా. అయితే ఇలా అనవసరంగా పెరిగిన శరీర బరువును తగ్గించుకోవాలంటే ఏమి చేయాలో తెలుసా..?. కొంతమంది శాస్త్రవేత్తలు ఉదయాన్నే ఇలాంటి పనులుచేస్తే లాభముంటుందని చెబుతున్నారు.ఇటీవల వచ్చిన ఒక సర్వే ప్రకారం నిద్రలేవగానే పొద్దు పొద్దున్నే వెలుగును ప్రసాదించే సూర్యకిరణాలను ఆస్వాదించడం ద్వారా శరీర బరువును తగ్గించుకోవచ్చు …

Read More »

మాజీ ఎంపీని పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి

టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ మాజీ ఎంపీ మురళీ మోహన్ వెన్నుపూస శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆయనకు ఆపరేషన్‌ జరిగిన విషయం తెలుసుకున్న రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇంటికి చేరుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి దంపతులు మురళీ మోహన్‌ను పరామర్శించారు. అప్పట్లో ఆయన వీడియో చేసి అసలేం జరిగిందన్న విషయం వివరించారు. ప్రస్తుతం మురళీ మోహన్ హైదరాబాద్‌లోని స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తాజాగా.. మురళీ …

Read More »

శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా?..

మీరు శరీర బరువు తగ్గించుకోవాలి అనుకుంటున్నారా? కానీ, ప్రస్తుతం అనుసరించే జీవన శైలి మరియు ఆహార పదార్థాల వలన శరీర బరువు పెరగటమే తప్పా తగ్గదు. బరువు తగ్గించే ఔషదం మన ఇంట్లోనే ఉంది అవును పచ్చి బొప్పాయి పండు మరియు మిరియాల మిశ్రమం శరీర బరువు తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. పచ్చి బొప్పాయి పండు అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉంటుంది. వీటితో పాటుగా …

Read More »

రాగి పాత్రలో నీళ్ళు త్రాగితే ఏమవుతుంది..?

మనం రోజు రాగి పాత్రలో నీళ్లు త్రాగితే చాలా ఉపయోగాలు ఉంటాయని చెబుతున్నారు వైద్యులు. మన శరీరంలో కొత్త రక్తం తయరీకి ,కండరాలలో కణాల ఉత్పత్తిని పెంచుతుంది.ఒక రాగి పాత్రలో నీటిని పోసి కనీసం ఎనిమిది గంటలు పాటు ఉంచాలి. ఇలా ఉంచిన వాటినే మనం ప్రతి రోజు త్రాగాలి. శరీరంపై ముడతలు ఎక్కువగా కన్పించకుండా రాగినీళ్ళు ఉపయోగపడుతుంది. రాగి నీళ్లు త్రాగడం వలన కడుపు ఉబ్బరం,కడుపు మంట నివారించబడుతుంది. …

Read More »

పండ్లు ఫలాలు తింటే లాభాలేంటో తెలుసా..!

ప్రస్తుతం పిజ్జాలు బర్గర్లు తినడం తప్పా పండ్లు ఫలాలు తినడం మానేశారు. కానీ ఒకప్పుడు పెళ్లి అయిన పబ్బం అయిన పండుగ అయిన అకేషన్ ఏదైన సరే పండ్లు ఫలాలు తీసుకెళ్లడం అనవాయితీ. కానీ మారుతున్న జీవన పరిస్థితుల్లో పండ్లు ఫలాలు తినడం కంటే పిజ్జాలు బర్గర్లు తినడమే ఎక్కువగా చేస్తున్నారు. అయితే ఏ పండు తింటే ఏ వ్యాధి రాకుండా ఉంటుందో ఒక లుక్ వేద్దామా..!మీ గుండె మరియు …

Read More »

రోజు పెరుగు తింటే ఏమవుతుందంటే.

పెరుగు ఇది అంటే ఇష్టపడనివాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదేమో..?. పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు. అయితే పెరుగు తింటే లాభాలు ఏమిటో తెలుసుకుందామా..! ప్రతి రోజు పెరుగు తింటే జీర్ణసమస్యలు ఉండవు. మనకు ఒకవేళ గ్యాస్,అసిడిటీని అరికడుతుంది.మలబద్ధకం,కడుపులో మంట ఉంటే తగ్గుతాయి. అధిక బరువున్నవాళ్లు తగ్గుతారు. ప్రస్తుతం ఆహారపు అలవాట్లు మారుతున్న తరుణంలో గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.రక్తసరఫరా మెరుగుపడుతుంది. మనకు క్యాన్సర్లను రాకుండా అడ్డుకుంటుంది.మనిషికి రోగనిరోధక …

Read More »

లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణాలు..!

మానవుడి శ‌రీరంలో అత్యంత పెద్ద‌దైన అవ‌య‌వం లివ‌ర్. లివ‌ర్ చేసే ప‌నులు ఎంతో ముఖ్య‌మైన‌వి. మ‌నం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయాల‌న్నా, శ‌రీరానికి శ‌క్తి స‌రిగ్గా అందాల‌న్నా, విష ప‌దార్థాలు బ‌య‌టికి వెళ్లాల‌న్నా లివ‌ర్ ఎంతో ముఖ్య‌పాత్ర పోషిస్తుంది. అయితే నేటి త‌రుణంలో మ‌నం తింటున్న అనేక ఆహార ప‌దార్థాలు, ప‌లు వ్యాధులు, అల‌వాట్లు లివ‌ర్ చెడిపోవ‌డానికి కార‌ణ‌మ‌వుతున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 1. చ‌క్కెర లేదా తీపి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat