ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్ స్పందించారు. ప్రస్తుతం …
Read More »చికెన్ మటన్ తింటే కరోనా వస్తుందా..?.
చికెన్,మటన్ తింటే కరోనా వస్తుంది. అందుకే తినొద్దు అని సోషల్ మీడియాలో వార్తలు తెగ చక్కర్లు కొడుతున్న సంగతి తెల్సిందే. కరోనా వస్తుంది కాబట్టి చికెన్,మటన్ కు దూరంగా ఉండాలని చాలా మంది హితవు కూడా పలుకుతున్నారు. అయితే చికెన్,మటన్ తింటే కరోనా వస్తుందా..?. రాదా..? అనే అంశాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సహాజంగా మన దగ్గర అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ యావత్ మన …
Read More »కరోనా వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
కరోనా వ్యాధికి వ్యాక్సిన్ లేదు.కేవలం నివారణ ఒక్కటే మార్గం.ఇందులో భాగంగా మరి ముఖ్యంగా వైరస్ ఉన్న చైనా, వ్యాధి ప్రభావిత ప్రాంతాలకు ప్రయాణాలను నిలిపేయాలి. వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చేతులు సబ్బుతో తరచూ కడుక్కోవాలి. తుమ్మినపుడు, దగ్గినపుడు మూతికి టవల్, చేతిరుమాలు అడ్డంగా పెట్టుకోవాలి. ముఖానికి మాస్క్‌లు ధరించాలి. జన సమూహం ఉండే ప్రాంతాల్లో ఎక్కువ సేపు ఉండొద్దు. వీలైనంత వరకు చలి ప్రదేశాల్లో తిరుగొద్దు. గర్భవతులు, బాలింతలు …
Read More »డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్ మృతి
డీఎంకే ఎమ్మెల్యే ఎస్. కథావరయణ్(58) మృతి చెందాడు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న కథావరయణ్.. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్నుమూశారు. కథావరయణ్.. వేలూరు జిల్లాలోని గుడియథం నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే ఎమ్మెల్యే మృతిపట్ల రాజకీయ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
Read More »ఉల్లితో లాభాలెన్నో…!
మాములుగా పెద్దలు మన వంటింట్లో ఉండే ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. ఇది మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉల్లిగడ్డల్ని వంటల్లో వాడడమే కాకుండా వివిధ రూపాల్లో ఔషధంగా కూడా తీసుకోవచ్చు. అవేంటంటే.. *నిద్రపోకుండా ఏడుస్తున్న పిల్లలను (4 ఏండ్ల పైబడిన వారికే) నిద్రపుచ్చేందుకు ఓ చిన్న ఉల్లిపాయ పొట్టు తీయాలి. దాన్ని నీళ్లలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత నీటిని మాత్రమే ఓ …
Read More »అరటి పండు తింటే..?
ప్రతి రోజూ అరటి పండు తింటే చాలా లాభాలున్నాయని అంటున్నారు పరిశోధకులు. అరటి పండు తినడం వలన లాభాలెంటో ఒక లుక్ వేద్దాము. * రోజూకి మూడు అరటి పండ్లు తింటే గుండె సంబంధిత సమస్యలు దూరమవుతాయి * రక్తహీనత సమస్యలు తగ్గుతాయి * జీర్ణ సమస్యలు దగ్గరకు దరిచేరవు * రోజూ తినడం వలన శారీరక శక్తి స్థాయిలు మెరుగవుతాయి * మలబద్ధకాన్ని నివారిస్తుంది * రోజూ తినడం …
Read More »సిగరేట్,మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?
ప్రస్తుత ఆధునీక కాలంలో సిగరేట్,మందు తాగడం పెద్ద లెవల్. మరియు యువతకు పెద్ద ఫ్యాషన్ గా పీలవుతారు కూడా. రకరకాల స్టైల్స్ లో సిగరేట్లు తాగుతూ గుప్పు గుప్పుమంటూ పొగను కూడా వదులుతుంటారు. ఇటు మందును కూడా పగలనక.. రాత్రి అనక.. ఎక్కడ బడితే అక్కడ ఏ బ్రాండ్ పడితే ఆ బ్రాండ్ తాగుతుంటారు. అయితే సిగరేట్ మందు తాగిన తర్వాత శరీరంలో ఏమవుతుందో తెలుసా..?. ఇలా తాగిన తర్వాత …
Read More »కొత్తి మీరతో లాభాలెన్నో..?
కొత్తి మీరతో లాభాలు చాలా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.. ఇందులో భాగంగా కొత్తి మీర తినడం వలన గుండె సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని వారు చెబుతున్నారు. అయితే కొత్తి మీర వలన లాభాలు ఏంటో తెలుసుకుందామా..? * ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా చేస్తాయి * బీపీని తగ్గిస్తుంది * గుండె సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతుంది * నాడీ వ్యవస్థ …
Read More »చైనాలో మరో వైరస్ కలవరం
ఇప్పటికే కరోనా వైరస్ ప్రభావంతో కలవరపడుతున్న చైనాకు మరో అతి భయంకరమైన వైరస్ సోకిందని సమాచారం. ఇప్పటికే కరోనా వైరస తో వందల మంది మృత్యువాత పడుతున్నారు. హునన్ ఫ్రావిన్స్ లో బర్డ్ ఫ్లూ ఆనవాళ్లను గుర్తించినట్లు ఆ దేశపు వ్యవసాయ శాఖ మంత్రి తెలిపారు. షయోయంగ్ నగరం శివారులో ఓ కోళ్లఫారంలో ఈ వరస్ ధాటికి మొత్తం 4500కోళ్లు మృతి చెందినట్లు వెల్లడించారు. అయితే ఇది వ్యాప్తి చెందకుండా …
Read More »కేరళలో కరోనా వైరస్
కేరళలో కరోనా వైరస్ ఉంది అనే సంగతి విదితమే. ఈ క్రమంలో రాష్ట్రంలో మరో కరోనా వైరస్ బాధితుడ్ని వైద్యులు గుర్తించారు. అయితే ఇతను కరోనా భారీన పడిన మరో బాధితుడ్ని చైనాలో కలవడం వలన ఇది సోకినట్లు కేంద్ర మంత్రి హర్షవర్థన్ తెలిపారు. ప్రస్తుతం అతడ్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. చైనా నుండి వస్తున్న వారందర్నీ పరిక్షిస్తున్నాము అని తెలిపారు. మరోవైపు చైనా నుండి వచ్చిన ఇండియన్స్ ను …
Read More »