వినడానికి వింతగా ఉన్న కానీ ఇది నిజమే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మనుషులను వణికిస్తోంది. అయితే మనుషులకే ఈ భయాంకరమైన వైరస్ వ్యాప్తి చెందుతుందని అందరు అనుకుంటున్నారు. కానీ జంతువులకు కూడా ఈ వైరస్ సోకుతుంది. తాజాగా హాంకాంగ్ లో పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అక్కడి అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ సోకిన ఓ మహిళ నుంచి కుక్కకు వైరస్ సోకిందని తెలిపారు. కుక్కను …
Read More »మాస్కులు ధరిస్తున్నారా.. అయితే మీకోసమే..?
కరోనా వైరస్ ప్రభావంతో ఎప్పుడు మాస్కులు ధరించని వారు కూడా రోజు ధరిస్తున్నారు. అయితే మాస్కులు ధరించేవారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటున్నారు నిపుణులు. ముక్కు ,నోటి గుండా వైరస్ శరీరంలోకి వెళ్లకుండా మాస్కులు పెట్టుకోవడం మంచిది.ఇక మాస్కులు సరిచేసుకోవడానికి పదే పదే ముఖాన్ని తాకకపోవడం మంచిది. ఎందుకంటే తాకడం వలన వైరస్ ముప్పు పెరుగుతుంది. అలాగే మాస్కులు పెట్టుకునే ముందు తర్వాత చేతులను సబ్బుతో వాష్ చేసుకోవడం …
Read More »కరోనాతో ఎవరికి ఎక్కువ ప్రమాదం..!
కరోనా వ్యాధి వల్ల ఆడవారితో పోలిస్తే మగవారు చనిపోయే ప్రమాదమే ఎక్కువ. నడివయసువారి కన్నా వృద్ధుల రేటు పదింతలు ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారణ అయింది. చైనాలో 44 వేలకు పైగా కేసులపై జరిపిన, తొలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ముప్పై ఏండ్లలోపు వారిలో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది. ఈ జాబితాలోని 4,500 మంది బాధితుల్లో ఎనిమిది మంది చనిపోయారు. వైరస్ సోకిన సమయానికి ఆరోగ్యంగా ఉన్న వారితో …
Read More »వర్మ ట్వీట్ కు కరోనా కూడా మాయం అవ్వాల్సిందే..!
టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రస్తుతం ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా వైరస్ పై సంచలన ట్వీట్ చేసాడు. మామూలుగా అయితే వర్మ ట్వీట్ చేస్తే 90శాతం అతడిని వ్యతిరేకిస్తారు, అలాంటిది ప్రపంచాన్ని గజగజ వణికిస్తున్న ఈ వైరస్ విషయంలో చుస్కుంటే వర్మ సానుకూలంగానే వ్యవహరించారు. ఆ ట్వీట్ చూసి అందరూ స్టన్ అయ్యారు. ఇక ఆ ట్వీట్ విషయానికి వస్తే ప్రియమైన వైరస్, నువ్వు చాలా …
Read More »మినరల్ వాటర్ తాగుతున్నారా.. అయితే ఇది మీకోసమే..?
మీరు మినరల్ వాటర్ తాగుతున్నారా..?. మినరల్ వాటర్ తాగకుండా మీకు రోజు గడవదా..?. రోజు ముగియదా..?. అయితే ఇది మీకోసమే. మినరల్ వాటర్ తాగడం వలన శరీరానికి అవసరమయ్యే కాల్షియం,సోడీయం ,పాస్పరస్ ,సల్ఫర్ ,మెగ్నీషియం లాంటి విటమిన్లు అందవు. ఈ నీళ్లు తాగేవారిలో త్వరగా మోకాళ్ల నొప్పులు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో పాటే రక్తంలో హిమోగ్లోబిన్ తగ్గడం, రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం జరుగుతుందని కూడా వెల్లడించారు. త్వరగా …
Read More »ఈ నియమాలు పాటించండి..జీవితాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోండి !
ఈరోజుల్లో శుభ్రత విషయంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటే జీవితం అంత ఆరోగ్య కరంగా ఉంటుంది. అదేమిలేదు అని గాలికి వదిలేస్తే మన ఆయుష్షు ను మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది. ప్రతీరోజు మనం ముఖ్యంగా చెయ్యవలసినవి..! ? రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి. ?రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు …
Read More »కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా
ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మృత్యువాత పడినట్లు వార్తలు వస్తోన్నాయి. మొత్తం ఎనబై వేల మంది ఈ వైరస్ భారీన పడితే నలబై ఏడు వేల మంది చికిత్సతో బయట పడ్డారు. మిగతావాళ్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ కు అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టారు.ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు …
Read More »కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్
ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …
Read More »కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …
Read More »ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?
ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …
Read More »