కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని …
Read More »తండ్రికి లేదన్నా.. కొడుక్కి కరోనా
కరోనా ఎలా సోకుతున్నది? ఏ విధంగా వ్యాపిస్తున్నది? ఎవరిని టార్గెట్ చేస్తున్నది? ఇదీ ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. హైదరాబాద్ శివారులోని బీరంగూడలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి ఏప్రిల్ 5వ తేదీన జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉండడంతో ఓ కార్పొరేట్ దవాఖానకు తీసుకువెళ్లారు. కొన్ని మందులు వాడిన తర్వాత ఈనెల 9న మరోసారి జ్వరం …
Read More »కరోనా లక్షణాలు ఎన్ని రోజులకు కన్పిస్తాయి..?
కోవిడ్-19(కరోనా వైరస్)…ఇది ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త వైరస్. ప్రపంచదేశాలను వణికిస్తున్న ఈ వైరస్కు ఇప్పటి వరకు ఎటువంటి చికిత్స అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ అంటే ఏమిటీ? దానికి ఆ పేరు ఎలా వచ్చింది? అది ఎక్కడ పుట్టింది? ఎలా విస్తరిస్తుంది? దాని లక్షణాలేమిటీ? అన్న అంశాలను నిశితంగా పరిశీలిద్దాం… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఆ వైరస్ వాతావరణంలో చేరి, గాలి ద్వారా …
Read More »కామారెడ్డిలో 12కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 12కు చేరింది. తాజాగా వచ్చిన 22 మంది రిపోర్టుల్లో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు బాన్సువాడలోనే 11 కేసులు నమోదు అయ్యాయి. కామారెడ్డి పరిధిలోని దేవునిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. జిల్లాలో కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలను అధికారులు మరింత అప్రమత్తం చేస్తున్నారు.
Read More »షుగర్ అదుపులో ఉండాలంటే?
* ఆకుకూరలు ఎక్కువగా తినాలి * ఆహారంలో పప్పు దినుసులు ఉండేలా చూసుకోవాలి * చేపలు ,ఓట్స్ ,బెర్రీస్ తినాలి * రోజు కాసేపు జాగింగ్ చేయాలి * ఎక్కువగా నీళ్ళు తాగాలి * కాకరకాయ ముక్కలను నీళ్లలో బాగా మరిగించి ఆ నీళ్లను తాగాలి * రోజు ఒకే సమయానికి అన్నం తినాలి * కాపీ టీకి బదులు గ్రీన్ టీ తాగాలి * మొలకెత్తిన విత్తనాలను తినాలి …
Read More »కరోనా మగవారికే ఎక్కువ ప్రమాదం..?
కరోనా వైరస్ పదేండ్లలోపు ఉన్నవారికి. ముప్పై నలబై ఏళ్ల పైబడిన వారికి త్వరగా వ్యాప్తి చెందుతుంది.ఈ వయస్సు ఉన్నవాళ్లపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుంది అని మనకు తెల్సిందే.అయితే కరోనా వైరస్ ఆడవారికంటే మగవారికే ఎక్కువగా సోకుతుంది అని తెలుస్తుంది.ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కరోనా కేసులను పరిశీలిస్తే డెబ్బై ఒక్క శాతం మగవారే కరోనా వారీన పడ్డరానై వరల్డ్ మీటర్ వెబ్ సైట్లో వెల్లడైంది. మహిళల్లో ,పిల్లల్లో కరోనా రిస్క్ …
Read More »కరోనా భారిన పడకుండా ఉండాలంటే మనకున్న ఏకైక ఆయుధం సామాజిక దూరం..కేసీఆర్ !
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారుల, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డితో సమావేశం ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59కి చేరిందని తెలిపారు. ఇవాళ ఒక్క రోజే 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు సీఎం వెల్లడించారు. మరో 20 వేల మంది హోం క్వారంటైన్ కానీ, …
Read More »భారత్ లో 415కరోనా కేసులు
భారత్ లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 415కి చేరింది. భారత్ లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తుంది. అత్యధికంగా మహరాష్ట్రలో 64,కేరళలో 52,గుజరాత్ లో 29,తెలంగాణలో 28,ఏపీలో 6కేసులు నమోదయ్యాయి. అయితే దేశంలో కరోనా వలన ఇప్పటి వరకు మొత్తం ఏడు మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. ఇంతలా వైరస్ ప్రభలతున్న కానీ ప్రజలు మాత్రం ప్రభుత్వాల ఆదేశాలను పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.
Read More »ఇంట్లో ఉంటే కరోనా వైరస్ రాదనుకుంటున్నారా..!
ఇంట్లో ఉన్నాము కదా.. కరోనా వైరస్ రాదనుకుంటే నిజంగా అది మన పొరపాటే. ఇంకా చెప్పాలంటే.. బయటివాళ్లకంటే.. ఇంట్లో ఉన్నవారికే వైరస్ ఎక్కువగా సోకే ప్రమాదం ఉంది. సరైన జాగ్రత్తలు పాటించకుంటే కుటుంబం మొత్తం ఈ వైరస్ బారిన పడే ఛాన్స్ ఉంది. స్వీయ నిర్భంద కాలంలో మీరు పాటించాల్సిన సూచనలేంటో మీరే తెలుసుకోండి. నాలుగు గోడల మధ్య ఉన్నాము కదా.. ఎలాంటి వైరస్ దరి చేరదనుకుంటే పొరపాటే. పాల …
Read More »కరోనా వైరస్ దేనిపై ఎన్ని గంటలు బతుకుతుంది..?
కరోనా వైరస్ ప్రస్తుత భారతదేశంపై కూడా తన పంజా విసురుతున్నది. దీంతో రోజురోజుకూ కేసుల సంఖ్య తీవ్రమవుతున్నాయి. ప్రపంచ యు ద్ధాల కంటే ఈ వైరస్ అధిక ప్రభావం చూపుతున్నదన్న ప్రధాని నరేంద్రమోదీ.. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ‘జనతా కర్ఫ్యూ’ పాటించాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఎవరికి వారు ఇంటి వద్దే స్వీయ నిర్బంధం పాటించడం. …
Read More »