చలికాలంలో ఎక్కువగా ఉండే డీహైడ్రేషన్ ను తట్టుకోవాలంటే రోజు కనీసం 6-10 కప్పుల హెర్బల్ టీ లాంటి వేడి ద్రవాలను తీసుకోవాలి చల్లదనాన్ని పెంచే టమోటాలు ,అకుకూరలు దోసకాయలను సాధ్యమైనంతవరకు తగ్గించాలి గాలిలో తేమ కారణంగా రోగాలు వ్యాపించే ప్రమాదం ఉండటంతో రోగ నిరోధక శక్తిని పెంచే తేనెను తప్పనిసరిగా తీసుకోవాలి ఈ చల్లటి వాతావరణంలో బాదం,కాజు,పల్లీలను తినడం ద్వారా వంట్లో కొంత వేడి పెరుగుతుంది
Read More »మీరు సరిగా నిద్రపోరా..?అయితే ఇది మీకోసమే..?
మీరు సరిగా నిద్రపోరా..?. పడుకోవాల్సిన సమయం కంటే తక్కువ సమయం నిద్రపోతారా.?. అసలు నిద్రను నిర్లక్ష్యం చేస్తారా..?. అయితే ఇది మీలాంటి వాళ్ల కోసమే. అసలు విషయం ఏమిటంటే నిద్ర సరిగా పోకపోవడం వలన చాలా సమస్యలున్నాయని పలు పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేశాయి. తాజా సర్వేలో నిద్రలేమితో శరీరంలోని ఎముకలు బలహీనమవుతాయి. అవసరమైన దానికంటే తక్కువగా నిద్రపోయే వారిలో ఖనిజ సాంద్రత తగ్గి బోలు ఎముకలు బలహీనపడతాయని అమెరికాకు …
Read More »ఆడవారికి మాత్రమే..!
అందమంటే ఆడవారు. ఆడవారంటే అందం. మరి అంతటి గొప్పదైన అందాన్ని ఆడవారు కాపాడుకోవాలంటే ఏమి ఏంఇ చేయాలో తెలుసుకుందామా..? రోజు తాగే గ్రీన్ టీ బ్యాహ్ ను మూసి ఉంచిన కళ్ళపై ఉంచితే కంటి చుట్టూ ఉన్న నల్లమచ్చలు తగ్గుతాయి. బాదంనూనెతో లిప్ స్టిక్ సులభంగా తొలగిపోతుంది షాంపూ చేసే పదినిమిషాల ముందు కొబ్బరి నూనెతో మసాజ్ చేస్తే మీ కురుల అందానికి గింగిరాలు తిరగాల్సిందే. మృదువైన కాంతి వంతమైన …
Read More »అరటి పండు తింటే..?
అరటి పండు తినడం వలన చాలా చాలా లాభాలున్నాయంటున్నారు వైద్యులు. అరటి పండ్లు తినడం వలన చాలా ఆరోగ్యంగా ఉండటమే కాకుండా రోజంతా చాలా ఉత్సాహాంగా..చురుకుగా ఉంటారని వారు చెబుతున్నారు. అయితే అరటి పండ్లు తినడం వలన లాభాలేంటో ఒక సారి తెలుసుకుందాం. ప్రతి రోజు తినడం వలన శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. తరచుగా తినేవాళ్లకు హృద్రోగాలు వచ్చే అవకాశాలు తక్కువ. బలమైన శక్తివంతమైన ఎముకలు తయారవ్వడానికి పిల్లలకు …
Read More »మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ..?
ప్రస్తుత బిజీ బిజీ రోజుల్లో సరిగా అన్నం తినకపోవడం.. సరిగా నిద్రపోకపోవడం తదితర అంశాలు కారణంగా మన ఆరోగ్యం పాడవుతుంది. ఇలాంటి తరుణంలో మన ఆరోగ్యం పాడవ్వకుండా ఉండాలంటే ఇవి పాటిస్తే చాలు. ఏమి చేయాలంటే “కీర దోస రసం తాగితే హార్ట్ లోని మంట,కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. నిమ్మకాయ రసాన్ని గోరు వెచ్చని నీళ్లతో కల్పి తీసుకుంటే మలబద్ధకాన్ని నివారించవచ్చు. సబ్జా గింజలు ,నిమ్మరసం కలిపి …
Read More »చలికాలంలో ఈ ఆహారం తింటే..?
చలికాలంలో కింద పేర్కొన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. మరి ఏమి ఏమి తినాలో ఒక లుక్ వేద్దాం. * ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్ ,సీ ఫుడ్,బీన్స్ ,సోయా నట్స్ ను తినాలి * క్యారెట్లు,ముల్లంగి,బీట్ రూట్ ,మెంతికూర ,పాలకూర వంటి కూరగాయలు ఆకుకూరలు వీలైనంత ఎక్కువగా తినాలి * మలబద్ధకాన్ని నివారించే యాపిల్,కమలాలు ,జామకాయలను తినాలి * దాహాంగా లేకున్నా కానీ సరిపడా …
Read More »తెల్ల జుట్టు నలుపు కావాలంటే..?
ప్రస్తుత బిజీ బిజీ లైఫ్లో ప్రతి ఇద్దరిలో ఒకరికి తల వెంట్రుకలు నలుపు పోయి తెల్లబడటం మనం చూస్తూనే ఉన్నాము. మరి తెల్ల వెంట్రుకలు నల్లబడాలంటే ఏమి చేయాలి.?. అసలు నల్లవెంట్రుకలు తెల్లగా ఎందుకు మారతాయో ఒక్క లుక్ వేద్దామా మరి.. * విటమిన్ లోపం తల జుట్టు నెరవడానికి ప్రధాన కారణం విటమిన్ లోపం అని వైద్యులు చెబుతుంటారు. రోజూ తీసుకునే ఆహారంలో విటమిన్ బి6,విటమిన్ బి12,బయోటిన్,డీ,ఈ విటమిన్లు …
Read More »దానిమ్మ తింటే లాభాలు..?
దానిమ్మ తినడం వలన రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది కీళ్లవాతం,ఆర్థరైటిస్ ను నయం చేస్తుంది గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తూ క్యాన్సర్ రాకుండా చేస్తుంది దానిమ్మలో ఉండే యాంటీ అక్సిడెంట్లు డయాబెటిస్ ను నివారిస్తుంది చిగుళ్లను బలపరిచి దంతాలను గట్టిపరుస్తుంది రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది అధిక బరువును నియంత్రిస్తుంది
Read More »అది చేస్తే మీకు సిక్స్ ఫ్యాకే
ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో బాడీపై ఉన్న ఆసక్తి దేనిపై ఉండదు అంటే అతిశయోక్తి కాదేమో.. అబ్బాయిలైతే ఏకంగా సిక్స్ ఫ్యాకే కావాలని పలు రకాల వ్యాయామాలు.. పలు రకాల జిమ్మిక్కులు చేస్తారు. అయితే ఇది చేస్తే సిక్స్ ఫ్యాక్ కన్ఫామంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజు ఉదయం పూట ఎలాంటి ఆహారం తీసుకోకుండా వ్యాయాయం చేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వైద్యులు. ప్రతి రోజు ఉదయం అల్ఫహారం తీసుకున్న …
Read More »నారింజతో పలు లాభాలు
నారింజ పండ్లను తింటే పలు లాభాలున్నాయని అంటున్నారు వైద్యులు. పండ్లు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. అందుకే వాటిని తినాలని వైద్యులు సూచించడం మనం గమనిస్తూనే ఉంటాము. అయితే నారింజను తినడం వలన లాభాలు ఏమిటో తెలుసుకుందాం. నారింజ తినడం వలన మలబద్ధకం ఉండదు వాత,కఫం ,అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది సి విటమిన్ ను అందిస్తుంది చర్మాన్ని,శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది …
Read More »