ఎక్కువసేపు మొబైల్ వాడితే వచ్చే రోగాలు చాలా ఉన్నాయంటున్నారు వైద్యులు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. స్క్రీన్ ఎక్కువ సేపు చూడటం వల్ల కంటి చూపు తగ్గుతుంది. కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది. ఒత్తిడి, డ్రై ఐస్, తలనొప్పి వంటి సమస్యలు వస్తాయి. 2. గంటల కొద్దీ కదలకుండా కూర్చోవడం వల్ల ఊబకాయం వస్తుంది. కొన్ని వారాల్లో బరువు పెరిగిపోతారు. 3. ఫోన్ లైట్ వల్ల నిద్ర తగ్గిపోతుంది. …
Read More »క్యాలీఫ్లవర్ తో లాభాలు ఎన్నో..?
క్యాలీఫ్లవర్ తో లాభాలు చాలా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుస్కుందాం * దంత సమస్యలతో బాధపడేవారు క్యాలీఫ్లవర్ తింటే ఉపశమనం పొందొచ్చు. * ఇందులో ఉండే యాంటీ యాక్సిడెంట్లు కడుపులో ఎసిడిటీని కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తాయి. * క్యాలీఫ్లవర్లో క్యాలరీలు తక్కువ కాబట్టి.. బరువు తగ్గాలనుకునే వారికి చాలా ఉపయోగం. * గుండె సంబంధిత సమస్యలకు కూడా చక్కగా పనిచేస్తుంది. * క్యాలీఫ్లవర్ రసం పరగడుపున తాగడం …
Read More »ఉదయం నిద్రలేవగానే వీటిని చూడకూడదు. చూస్తే ఇక అంతే..?
ఈరోజుల్లో నిద్రలేవగానే చాలా మంది మొబైల్ ఫోన్స్ చూడటం.. ఎఫ్బీ మొదలు ట్విట్టర్.. మెసెంజర్ మొదలు వాట్సాప్ వరకు అన్ని సోషల్ మీడియా వేదికల్లో విజృంభిస్తుంటారు. అంతే కాకుండా నిద్ర లేవగానే అద్దం చుడటం లాంటివి ఏన్నో చేస్తుంటారు. ఈ సందర్భంగా నిద్రలేవగానే వీటిని అస్సలు చూడకూడదు. చూస్తే అంతే..అందుకే ఎవి చూడకూడదో తెలుసుకుందాం ఇప్పుడు. > సింక్లో ఉన్న గిన్నెలను.. > ఆగిపోయిన గడియారాన్ని.. > జంతువుల చిత్రాలను చూడకూడదు. …
Read More »చిన్నారులు నిద్రపోవడం లేదా..?
ఇంట్లో చిన్నారులుంటే వాళ్లు చేసే అల్లరి అంతా ఇంత కాదు .తినడానికి మారం చేస్తారు.సమయానికి నిద్రపోవడానికి మారం చేస్తారు.అఖరికి రాత్రి సమయంలో నిద్రపోవడానికైతే చుక్కలు చూపిస్తారు.అలాంటి పిల్లలు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. చిన్న పిల్లలుంటే వాళ్లు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో వాళ్లకు తప్పనిసరిగా రోజు స్నానం చేయించాలి.. పిల్లలకు నిద్రపోయే ముందు లాలిపాటలు,జోలపాటలు పాడితే నిద్రపోయేలా అలవాటు చేసి మరి నిద్రపుచ్చాలి.. ప్రతి రోజు …
Read More »చలికాలంలో చేప నూనె వాడితే..?
ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ అందర్ని చలి తీవ్రంగా వణికిస్తుంది. అయితే చలికాలంలో చేప నూనె వాడితే బాగుంటదని నిపుణులు అంటున్నారు. చలికాలంలో ఫిష్ ఆయిల్ తో రోజు వంట చేసుకుంటే మంచిదట. * గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పెరగకుండా స్థాయి నిలువరిస్తుంది. * కంటి సంబంధింత వ్యాధులు రాకుండా దోహదపడుతుంది. * ఫిష్ ఆయిల్లో నొప్పి నివారణ లక్షణాలుంటాయి. * శారీరక, మానసిక వృద్ధికి తోడ్పడుతుంది. * గర్భిణులు …
Read More »బరువు తగ్గడానికి అది కూడా చేయాలా..?
చాలామంది బరువు తగ్గడానికి చపాతీలు తింటుంటారు. అయితే డైలీ ఇవి తింటే బోర్ కొడుతుంది. అందుకే వాటి ప్లేస్లో సజ్జ రొట్టెలు చేర్చండి. వీటిలో ప్రొటీన్స్, ఫైబర్, మినరల్స్ ఉంటాయి. అలాగే ఇది గ్లూటెన్ రహిత ఆహారం. దీని వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బ్యాలెన్స్ అవుతాయి. అలాగే గ్యాస్ట్రిక్, మలబద్ధకం సమస్యలు రావు. సజ్జ రొట్టె ఆలస్యంగా జీర్ణం అవుతుంది కాబట్టి త్వరగా ఆకలి వేయదు. ఫలితంగా బరువు …
Read More »ఇమ్యూనిటీ పెరగాలంటే..?
శరీరంలో ఇమ్యూనిటీ పెరగాలంటే ఆహారంతో పాటు జ్యూస్లు కూడా తీసుకోవాలి. ముఖ్యంగా పుచ్చకాయ, టొమాటో, ఆరెంజ్, ద్రాక్ష, నిమ్మ, యాపిల్, బీట్రూట్, క్యారట్ జ్యూస్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ, సి, మెగ్నీషియం, క్యాల్షియం, జింక్.. ఇన్ఫెక్షన్లు, జలుబు, దగ్గును తగ్గించడంలో ఉపయోగపడతాయి.
Read More »పెరుగుతో లాభాలు మీకు తెలుసా..?
భోజనం చివర్లో ఒక్క ముద్దయిన పెరుగుతో తినాలంటారు. అది నిజమే ఎందుకంటే పెరుగు.. ఆహారం జీర్ణం కావడానికి దోహదపడుతుంది. అందుకే ప్రతిరోజూ పెరుగు తినాలి. అయితే ప్రస్తుతం చలికాలం కాబట్టి ఉదయం, మధ్యాహ్నం మాత్రమే పెరుగు తింటే మంచిది. సాయంత్రం, రాత్రివేళ దీన్ని తీసుకుంటే జలుబు చేసే అవకాశం ఉంది. ఇక పెరుగులో ఉండే రైబోఫ్లావిన్, విటమిన్ బి6, బి12, కాల్షియం వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా …
Read More »హ్యాంగోవర్ అయిందా?.. అయితే ఇది మీకోసం..?
కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా హ్యాంగోవర్ అయిందా? అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీంతో డీహైడ్రేషన్, వికారం, తలనొప్పి, కండరాలు పట్టేయడం, అలసట, బద్ధకం వంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అయితే వీటి నుంచి ఉపశమనం పొందాలంటే.. నిమ్మరసం, అల్లం-తేనె బ్లాక్ టీ, కొబ్బరి నీళ్లు, మజ్జిగలో ఏదైనా ఒకటి తీసుకోండి. అలాగే మంచినీళ్లు బాగా తాగితే డీహైడ్రేషన్ నుంచి రిలీఫ్ లభిస్తుంది.
Read More »బ్లాక్ టీ తాగడం వల్ల లాభాలెన్నో..?
బ్లాక్ టీ తాగడం వల్ల చర్మంపై వయసు ప్రభావం కనిపించదు. చర్మంపై వాపులు, మచ్చలు ఉంటే తగ్గుతాయి. చర్మవ్యాధులను నియంత్రిస్తుంది. బ్లాక్ టీ తయారీ కోసం.. 2 కప్పుల నీటిని 5ని. మరిగించాలి. అందులో టీ ఆకులను వేసి మూత క్లోజ్ చేసి మరో 2ని. మరిగించాలి. అప్పుడు ఆ నీటిని వడకట్టి తాగాలి. టేస్ట్ కోసం నిమ్మరసం, తేనే, అల్లం కలపుకోవచ్చు. చక్కెర వద్దు. చలికాలంలో ఈ టీ …
Read More »