శీతాకాలంలో లభించే ఉసిరితో ఆరోగ్య ప్రయోజనాలెన్నో ఉన్నాయి.అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. > రోగ నిరోధక శక్తిని పెంచుతుంది > జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది > డయాబెటీసు కంట్రోల్ చేస్తుంది > క్యాన్సర్ పై పోరాడుతుంది > గుండె జబ్బులకు వ్యతిరేకంగా పోరాడుతుంది > మలబద్ధకాన్ని దూరం చేసి జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది > జుట్టు రాలడాన్ని తగ్గించి బలంగా మారుస్తుంది
Read More »త్వరలోనే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టు ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రాథమిక ఆరోగ్య సమాచారాన్ని సేకరించే ‘హెల్త్ ప్రొఫైల్’ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా దీనిని రూపొందించేముందు ప్రయోగాత్మకంగా చిన్న జిల్లాలైన ములుగు, రాజన్న సిరిసిల్లను పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకున్నామని తెలిపారు. ప్రాజెక్టు పురోగతిపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌తో కలిసి కేటీఆర్ గురువారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రెండు …
Read More »