తెలంగాణలో డెంగీ మహమ్మారి విజృంభిస్తోంది. హైదరాబాద్‌తో సహా జిల్లాలలో డెంగీ జ్వరంతో ఆసుపత్రిలన్నీ కిటకిటలాడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డెంగీ పరీక్షలన్నీ ఉచితంగా చేయాలని వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం రాత్రి ఆదేశాలు జారీచేసింది. అన్ని బోధనాసుపత్రులతోపాటు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్ (ఐపీఎం)లోనూ డెంగీకి సంబంధించి ఎలైసా పరీక్షలు ఉచితంగా చేయాలని నిర్ణయించింది. అలాగే డెంగీ, వైరల్ ఫీవర్‌కు సంబంధించిన …
Read More »