సహజంగా మనకు కొద్దిగా జ్వరం రాగానే ఏదో అయిపోతుందని భయపడతాము.. దీంతో శరీరమంతటా కాలిపోతుందని ఏకమ్గా పిడికెడు మందు గోలీలు వేసుకుంటాం. అయితే ఇలా చేయడం కంటే జ్వరం వచ్చింది అని అలా వదిలేయడమే మంచిదంటున్నారు నిపుణులు. మనకు వచ్చిన జ్వరం దానంతట అదే తగ్గిపోతుంది, పైగా అంటువ్యాధులేమైనా ఉంటే వాటినీ తగ్గించేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తేలికపాటి జ్వరం రోగనిరోధక శక్తిని పెంచటంలో దోహదం చేస్తుంది. శాస్త్రవేత్తలు కూడా …
Read More »చెరకు రసంతో చాలా ప్రయోజనాలు
చెరకు రసంతో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు. ఆ చెరకు రసంతో ఎన్ని లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం … *కామెర్లను తగ్గిస్తుంది. *కిడ్నీలను శుభ్రపరుస్తుంది. *రోగనిరోధక శక్తిని పెంచుతుంది. *క్యాన్సర్ నివారిణిగా ఉపయోగపడుతుంది. *దంతాలను శుభ్రపరుస్తుంది. *తక్షణ శక్తిని అందిస్తుంది. *కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
Read More »భార్య కోసం వంట చేస్తే లాభాలు ఎన్నో..?
‘మీ మనసు ఖరాబైనప్పుడు ఓసారి వంటింట్లోకి వెళ్లండి. కూరగాయలు తరగండి. నచ్చిన వంటను మహారుచిగా వండండి. ఆనందంగా ఆరగించండి. అంతే, ఒత్తిడి హుష్ కాకి! ఒక్కసారి కిచెన్‌లోకి అడుగుపెడితే.. ఎంతటి ఒత్తిడి అయినా పటాపంచలై పోవాల్సిందే’ అని సలహా ఇస్తున్నారు పరిశోధకులు. స్వయంగా వంట చేసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని అమెరికాలోని ఎడిత్ కోవాన్ యూనివర్సిటీ (ఈసీయూ) నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 657 మందిపై ఆరు నెలలపాటు నిర్వహించిన …
Read More »మీరు కాఫీ తాగుతున్నారా…?. అయితే ఇది మీకోసమే…?
ప్రతోక్కరూ ఈ రోజుల్లో ఉదయం నిద్రలేవగానే బ్రష్ చేయకుండా కొంతమంది. బ్రష్ చేశాక ఇంకొంతమంది టీ లేదా కాఫీ తాగడం అలవాటుగా ఉంటది. అయితే కాఫీ తాగడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. మాములుగా కాఫీ తాగితే ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతుంటారు అందరూ. అయితే ఆరోగ్య సమస్యలేమో కానీ కాఫీ తాగితే గుండెకు ఎంతో మంచిదని అంటున్నారు. రోజు కనీసం రెండు నుండి మూడు కప్పుల కాఫీ …
Read More »పచ్చి కొబ్బరి తింటే లాభాలెన్నో..?
పచ్చి కొబ్బరిని చాలా మంది ఇష్టంగా తింటారు. దీనితో వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుంటాయి. *పచ్చి కొబ్బరి తినడం వల్ల మలబద్దకం సమస్య నుంచి బయట పడవచ్చు. *కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు చర్మ సౌందర్యాన్ని పెంచుతాయి. *కొబ్బరితో మొటిమలు రావడం కూడా తగ్గుతుంది. *పచ్చకొబ్బరినీ ఆహారంలో భాగంగా చేసుకుంటే.. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. *కొబ్బరిలో పోషకాలతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
Read More »బిర్యానీ తింటున్నారా..? తస్మాత్ జాగ్రత్త!
బిర్యానీ అంటే ఇష్టపడే వారికి ఆ ఫుడ్లోని రంగులు చూసి ఆకర్షితులవుతుంటారు. అయితే ఈ ఫుడ్ కలర్స్ వెనక అసలు విషయం తెలిస్తే భయపడక మానరు. విచ్చలవిడిగా వాడుతున్న సింథటిక్ రంగుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలతో పాటు అనేక పట్టణాల్లో దొరికే బిర్యానీ ఆకర్షణీయంగా ఉండేలా ఈ రంగులను వాడేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త!
Read More »బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యానికి అవసరం
బొప్పాయి ఆరోగ్యానికే కాదు సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది. చర్మ సంరక్షణకు ఔషధంలా పనిచేస్తుంది. చర్మం పొడిబారకుండా బొప్పాయి ఫేస్ప్యాక్ వేసుకోండి. బొప్పాయి గుజ్జులో అరటిపండు గుజ్జు, తేనే కలిపి మిక్స్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఓ అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల బొప్పాయిలోని ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్ చర్మాన్ని సాగకుండా కాపాడి.. కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి.
Read More »లస్సీతో లాభాలు
లస్సీతో లాభాలు ఏమి ఏమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం -లస్సీలో ఉండే ఓ రకమైన బ్యాక్టీరియా తినే ఆహారాన్ని జీర్ణం అయ్యేలా చేస్తుంది. – లస్సీలోని కాల్షియం, ప్రోటీన్స్ కండరాలకు శక్తిని,పెరుగుదలను ఇస్తాయి. – లస్సీలో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. మన శరీరాన్ని తేమగా ఉంచుతాయి. ఎండలో తిరిగినా చర్మం కమిలిపోకుండా ఉంటుంది. – లస్సీలో ఉండే లాక్టిన్, విటమిన్ D ఇమ్యూనిటీని పెంచి, ఎముకలకు బలాన్ని ఇస్తాయి.
Read More »