ఏపీ వైద్య, ఆరోగ్యశాఖలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం త్వరలో మరో 4 వేల పోస్టులను భర్తీ చేయనుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు తెలిపారు. నిన్న శనివారం ఏపీఎంఎ్‌సఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ మురళీధర్ రెడ్డి, సీఎం కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణతో కలిసి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఆయన తనిఖీ చేశారు. ఆసుపత్రి నిర్వహణ, రోగులకు అందుతున్న వైద్యసేవలపై ఈ …
Read More »కరోనా అప్డేట్..వైరస్ పై క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ !
మార్చి 2న తెలంగాణలో కరోనా కేసు నమోదైన విషయం అందరికి తెలిసిందే. దాంతో అందరూ ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. అయితే దీనిపై తెలంగాణ హెల్త్ డిపార్ట్మెంట్ క్లారిటీ ఇచ్చింది. ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 47 శాంపిల్స్ టెస్ట్ మంగళవారం టెస్ట్ చేసారు. ఇందులో 45 మందికి నెగటివ్ వచ్చింది. మిగతా రెండు తదుపరి టెస్ట్ కొరకు పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ వైరాలజీకి పంపించారు. ఈ పాజిటివ్ …
Read More »దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …
Read More »