పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ హెల్త్ కండిషన్ ఏమాత్రం బాగోలేదు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కొద్దిరోజులుగా దుబాయ్‌లోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆరోగ్యం విషమించినట్లు హాస్పిటల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వెంటిలేటర్‌పై ముషారఫ్‌కు చికిత్స కొనసాగుతున్నట్లు సమాచారం. పాకిస్థాన్ ఆర్మీలో చేరి అంచెలంచెలుగా ముషారఫ్ ఎదిగారు. ఆ తర్వాత ఏకంగా ఆ దేశ అధ్యక్షుడిగా పనిచేశారు.
Read More »కృష్ణంరాజు తీవ్ర అస్వస్తత..కేర్ ఆసుపత్రిలో చికిత్స
ప్రముఖ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు అస్వస్తతకు గురయ్యారు. నాలుగు రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆయన బుధవారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. ఐసీయులో ఉంచి వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. జనరల్ చెకప్ నిమిత్తం కృష్ణంరాజు ఆసుపత్రికి వచ్చారని, ప్రతీనెలా ఇది మామూలే అని కృష్ణంరాజు వ్యక్తిగత సిబ్బంది చెబుతున్నారు. అయితే ఆయన నిమోనియోతో బాధపడుతున్నారని, అందుకు సంబంధించిన చికిత్సే ప్రస్తుతం జరుగుతోందని తెలుస్తోంది. రెబల్ స్టార్‌గా కృష్ణంరాజుకు …
Read More »వాటిని నమ్మవద్దు..శివప్రసాద్ అల్లుడు..!
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నేత నారమల్లి శివప్రసాద్ ఆరోగ్యం అత్యంత విషమంగా ఉంది. కొంతకాలంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యతో బాధపడుతున్న శివప్రసాద్ దానికి చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం విషమించడంతో కుటుంబసభ్యులు చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ శివప్రసాద్‌కు చికిత్స కొనసాగుతోంది. అయితే ఆయన మరణించినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి.. వాటిని శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ ఖండించారు.. శివప్రసాద్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని, వైద్యుల పర్యవేక్షణలో …
Read More »టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం…చెన్నైకు చంద్రబాబు…!
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య విషాదం నుంచి కోలుకోకముందే మరో సీనియర్ నేత ఆరోగ్య పరిస్థితి విషమించిందన్న వార్త…టీడీపీ శ్రేణులను కలవరపెడుతోంది. తాజాగా చిత్తూరు మాజీ ఎంపీ డాక్టర్ ఎన్. శివప్రసాద్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుస్తోంది. కొద్ది రోజుల క్రితం మూత్రపిండ సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన శివప్రసాద్‌ను ఆయన కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోల్ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి …
Read More »