తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. కేసీఆర్ హెల్త్ బులెటిన్ గురించి ముఖ్యమంత్రి వ్యక్తిగత డాక్టర్ ఎంవీరావు నేతృత్వంలోని వైద్య బృందం మీడియాతో మాట్లాడారు. ఎంవీరావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంగా ఉన్నారు., ఎవరూ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సీఎంకు ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. గత రెండు రోజుల నుంచి …
Read More »