నువ్వుల నూనె ,కొబ్బరి నూనె ,ఆముదం ,ఆవు నెయ్యి మరియు ఇతర ఔషధ గుణాలున్న తైలంతో తల ,శరీరం అంతట మర్ధన చేసుకోవడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు .కనీసం వారంలో ఒక్కసారైనా ఆయిల్ తో మర్ధన చేసుకుంటే కలిగే లభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.తైలంతో తలకు మర్ధన చేసుకోవడం వలన కంటి,జుట్టుకు సంబంధించిన సమస్యలు తగ్గు ముఖం పడతాయి.జుట్టుకు నూనెను అప్లయ్ చేసి మృదువుగా మసాజ్ చేయడం ద్వార …
Read More »కేరళ వాళ్ళ అందం,ఆరోగ్య రహస్యం తెలిస్తే మీరు కూడా ఫాలో అవుతారు..!!
మీరు ఎప్పుడైనా కేరళ వాళ్ళను చూసారా..?చక్కని దేహకాంతితో ..ఒత్తైన జుట్టుతో చూడటానికి ఎంతో ఆకర్షనియంగా కనిపిస్తారు.దీని వెనుక ఉన్న బలమైన కారణం ఏమిటో తెలుసా..?వారు కొబ్బరినూనెతో చేసిన ఆహారాన్ని తీసుకోవడమే..అయితే మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ..కేరళలో గుండెపోటు జబ్బులు కూడా తక్కువే..మిగతా నూనెతో పోలిస్తే కొబ్బరినునె ప్రధమస్థానంలో ఉంటుంది.అధిక బరువు తగ్గించడం,గుండె ఆరోగ్యాన్ని పెంచడం ,జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం ఇలా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కొబ్బరినూనె వాడకం వలన కలుగుతాయి.అవేంటో …
Read More »మజ్జిగ త్రాగటం వలన ప్రయోజనాలు ఇవే..!!
సాధారణంగా చాలా మందికి ఉదయం నిద్రలేవగానే టీ లేదా కాఫీ త్రాగే అలవాటు ఉంటుంది.అయితే నిద్ర లేచి ,కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత మజ్జిగ త్రాగితే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..మజ్జిగలో కరివేపాకు ,అల్లం ,జీలకర్ర వంటి పోపులతో మసాల మజ్జిగను తయారు చేసుకోవచ్చు. ఉదయాన్నే మజ్జిగ తీసుకోవడం వలన ఇది కడుపును చల్లగా ఉంచి,కడుపులో ఏర్పడే మంటను తగ్గిస్తుంది.అంతేకాకుండా కడుపులో ఏర్పడే అల్సర్ ,కడుపు ఉబ్బరంగా ఉండే …
Read More »బిర్యాని ఆకుల వల్ల ఇన్ని ప్రయోజనాలా..?
బే లీవ్స్..మనకు బిర్యాని ఆకులుగా సుపరిచితమే.కొన్ని వందల సంవత్సరాల నుంచే బిర్యాని ఆకులను ఒక ప్రత్యామ్నయ ఔషధంగా ఉపయోగిస్తున్నారు.ఈ ఆకులూ ఆహారానికి సువాసనతో కూడిన ఘటును ఇచ్చి ఆహారానికి మరింత రుచిని అందిస్తాయి.అంతేకాకుండా బిర్యాని ఆకులతో అనేక ఉపయోగాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. see also : చంకల్లో నలుపుదనం తగ్గాలంటే..? బిర్యాని ఆకుల్లో మిటమిన్ ఎ ,మిటమిన్ సి తో పాటు సోడియం,పోటాషియం,క్యాల్షి యం,కాపర్ ,మేగ్నిషి యం,ఫైబర్ మరియు మంగనీస్ …
Read More »సోంపుతో ఇన్ని ప్రయోజనాలా..?
సోంపు అంటే తెలియనివారుండరు.సొంపులో అనేక ప్రయోజనాలు దాగి ఉన్నాయి.సోంపు గింజలను చాలా కాలం నుండి ప్రపంచ వ్యాప్తంగా వాడుతున్నారు.సోంపు మిటమిన్ బి,మిటమిన్ సి తో పాటు పోటాషియం,ఐరన్,క్యాల్షియం మరియు ఫైబర్ ను కలిగి ఉంది .అంతేకాక సొంపులో అనేకమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also : ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..! సోంపు యాంటీ ఆక్సిడెంట్ ను అధికంగా కలిగి ఉంది .అదువల్ల శరీరంలో ఏర్పడ్డ కొవ్వును తగ్గించి …
Read More »ఉల్లిపాయతో ఇన్ని ప్రయోజనాలా..!
ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అని అంటుంటారు.ఉల్లిపాయ తనలో అద్బుతమైన గుణాలను దాచుకొని ఉంది.వంటకాలకు అదనపు రుచిని ఇవ్వడంతో పాటు శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.అంతేకాకుండా ఉల్లిపాయలో అనేక అద్బుతమైన ప్రయోజనాలు దాగి ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. see also:చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే ఉల్లిపాయ కొలెస్ట్రాలను తక్కువగా కల్గి ఉంది.కేన్సర్ ను నిరోధిస్తుంది.చర్మపు ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో పురుషులు …
Read More »చెరకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన ప్రయోజనాలు ఇవే
ఎండాకాలం వచ్చేసింది.ఎండాకాలంలో చెరుకు రసం త్రాగడానికి ఇష్టపడని వారుండరు.అయితే చెరుకు రసంలో అద్బుతమైన శక్తి దాగి ఉంది.అధిక దప్పికను తగ్గించడంతో పాటు..అప్పటికప్పుడు జివక ణా లకి శక్తిని ఇచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.మన శరీ రానికి చెరుకు రసం త్రాగడం వలన కలిగే అద్బుతమైన లాభా లేంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు …
Read More »అల్లం తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఆహారానికి రుచికి ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పరంగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది .ఇందులో అనేక పోషక విలువలతో పాటు మిటమిన్ సి,మిటమిన్ ఇ,మంగనీస్ ,ఐరన్ ,మెగ్నీషియం ఉన్నాయి.అయితే అల్లం తినడం వలన అనేక అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది.నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియా ను సంహరించి ,దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గించే గుణం అల్లంలో ఉంది.రక్తనాళాలను శుభ్రం …
Read More »తులసి ఆకులు తినడం వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఇవే..?
పకృతి సిద్దంగా దొరికే తులసి ఆకుల్లో లాభాలు అన్ని ఇన్ని కావు.ప్రతి ఇంట్లో తులసి మొక్క వుంటుంది.అయితే తులసి ఆకులను తీసుకోవడం వల్ల అనేక రోగాలను నివారిస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.ప్రతీ రోజు తులసి ఆకులని తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం. తులసి ఆకులను నీళ్ళల్లో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తీసుకోవడం వల్ల హానికరమైన మలినాలను బయటికి పంపి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది …
Read More »