పోషకాలలో మామిడిని మించిన పండు లేదు. విటమిన్లు, మినరల్స్, కార్బొహైడ్రేట్లు, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్- సి, ఎ, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి6, విటమిన్-కె, పొటాషియం వంటివి మామిడిలో మెండుగా ఉంటాయి. ఊబకాయం, మధుమేహం, గుండెజబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో మామిడి కీలకపాత్ర పోషిస్తుంది. అంతేకాదు, జుట్టు ఆరోగ్యాన్ని పెంచి, కేశాలకు శక్తినీ ఇస్తుంది. ♦ మామిడి పండ్లలో మాంగిఫెరిన్, టర్పెనాయిడ్స్, పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ …
Read More »మామిడి పండు తినడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే..!
ఎండాకాలంలో అధికంగా లభించే పండ్లల్లో మామిడి పండు ఒకటి.బహుశా మామిడి పండును ఇష్టపడని వారుండరేమో.మధురమైన రుచిని అందించడంతో పాటు ఆరోగ్యాన్ని ఇచ్చే మామిడి పండును తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండులో ఫైబర్ ,కార్బోహైడ్రేట్,క్యాలరీస్,ప్రోటిన్స్ వంటి పోషకాలు ,మిటమిన్,ఎ ,సి,బి6,ఇ వంటి మిటమిన్స్ తో పాటు కాపర్,పోటాషియం,మెగ్నీషియం ,కాల్షియం వంటి ఖనిజాలను కలిగి ఉంది. మామిడి పండులో …
Read More »