దానిమ్మలో దండిగా పోషకాలు ఉన్నాయంటున్నారు నిపుణులు..అయితే దానిమ్మను తినడం వల్ల ఏమి ఏమి లాభాలున్నాయో ఇప్పుడు తెలుసుకుందామా…? దానిమ్మ గింజలను తింటే రక్తవృద్ధికి తోడ్పడతాయి. గుండెకు మేలు చేస్తాయి.. దానిమ్మకు నొప్పులు తగ్గించే శక్తి ఉంది..మన చర్మాన్ని మృదువుగా మార్చడంలో దోహదపడుతుంది.. దానిమ్మతో జీర్ణశక్తిని పెరుగుతుంది.మన తల జుట్టు ఆరోగ్యంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.. దానిమ్మలో విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది.. నోటిలోని బ్యాక్టీరియాలను …
Read More »మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు
మల్బరీ పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ఇలా ఉన్నాయి..? రక్తపోటును తగ్గిస్తాయి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని అదుపులో ఉంచుతుంది గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని మెరుగుపడుతుంది ఎముకలు బలంగా తయారవుతాయి క్యాన్సర్ల నివారణకు సహాయపడతాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. చర్మ, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతాయి
Read More »పుదీనా ఆకులతో లాభాలు ఏమిటో తెలుసా..?
పుదీనా ఆకులతో ఆరోగ్యం ఉంటుంది తెలుసా.. అసలు పుదీనా ఆకులతో ఉపయోగాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పుదీనా ఆకుల వాసనను పీల్చడం ద్వారా శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి పుదీనా వాసన మెదడును ఉత్తేజితం చేస్తుంది మైగ్రేన్ సమస్య దూరమవుతుంది అలర్జీ, ఉబ్బరాన్ని తగ్గిస్తుంది శీతాకాలంలో పుదీనా ఆకులు వేసి ఆవిరి పడితే జలుబు, గొంతు నొప్పుల నుంచి నివారణ లభిస్తుంది పుదీనాలో ఉండే విటమిన్ C, D, E, కాల్షియం , …
Read More »చిలకడ దుంపలు తింటే ఉంటది..?
టేస్టీగా ఉండే చిలకడ దుంపలు ఆరోగ్యానికి చాలా మంచివని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్-ఎ వల్ల రోగనిరోధక శక్తి బలోపీతమవుతుంది. ఇంకా కంటి చూపును మెరుగుపరుస్తుంది. వీటిని ఉడకబెట్టుకుని తింటే పోషకాలు అంది చర్మం నిగనిగలాడుతుంది సంతానోత్పత్తి సమస్యలకు చిలకడ దుంపలు చెక్ పెడతాయి. గొంతు, ఛాతీ భాగాల్లో ఇన్ఫెక్షన్లను దూరం చేస్తాయి. మొటిమలను నిలువరిస్తాయి. శరీర ఎదుగుదలను ప్రేరేపిస్తాయి
Read More »దానిమ్మ జ్యూస్ తో ఆరోగ్య ప్రయోజనాలు
* వ్యాధి నిరోధకతను పెంచుతుంది *ఆహారం త్వరగా సాయపడుతుంది *జీర్ణం కావడంలో * గుండె వ్యాధులను నివారిస్తుంది * కాలేయంను ఆరోగ్యంగా ఉంచుతుంది కిడ్నీలను శుభ్రపరచడంలో సాయపడుతుంది *అల్జీమర్స్ వ్యాధిని తగ్గిస్తుంది * రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది అలెర్జీలను తగ్గిస్తుంది * కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది
Read More »ప్రతి రోజూ ఈ ఆకు తింటే..వందేళ్లు బతకడం గ్యారంటీ…!
ప్రస్తుత మోడ్రన్ లైఫ్‌లో, మారిన ఆహార అలవాట్ల నేపథ్యంలో చాలా మంది ఎసిడిటీ, అల్సర్ వంటి జీర్ణాశయ వ్యాధులు, ప్రాణాంతక గుండెజబ్బుల పాలవుతున్నారు. బిర్యానీలు, పిజ్జాలు, బర్గర్‌లు వంటి జంక్‌ఫుడ్‌తో లేని రోగాలు కొని తెచ్చుకుంటున్నారు. వేలకు వేలు తగలేసి ఇంగ్లీష్ మందులు ఏళ్ల తరబడి వాడినా…పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. అయితే మనకు సీజన్‌లో రేగు పండ్లు దొరుకుతాయి. అయితే రేగు పండ్ల ఆకులు మాత్రం విరివిగా దొరుకుతూనే …
Read More »వారంలో కనీసం రెండు సార్లు చేపలు తింటే..?
మీరు గుండె జబ్బులతో భాధపడుతున్నారా..?అయితే మీ డైట్‌లో చేపలను చేర్చుకోండి. కనీసం మీరు వారంలో రెండు సార్లు చేపలను తినండి. అలా తినడం వలన మీకు ఎలాంటి గుండె జబ్బులు రావు అని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చేసిన తాజా పరిశోధనలో తేలింది.చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు పంపి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. దీంతో శరీరంలో కొవ్వు …
Read More »మామిడి పండ్లను రోజూ తింటే కలిగే లాభాలివే..!
మామిడి పండ్లు అంటే తెలియనివారంటూ ఉండరు.సాధారణంగా వేసవి కాలంలో ఎక్కువగా లభించే పండ్లలో మామిడికాయ ఒకటి.మామిడి పండ్లని వేసవిలోనే తినాలి. అయితే మామిడిపండ్లని వేసవికాలంలో ఎక్కువగా తినడం వలన అధ్బుతమైన లాభాలు ఉన్నాయి.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. మామిడి పండ్లు తినడం వలన చిగుళ్ల ఇన్‌ఫెక్షన్, రక్తం కారడం, దంతాల నొప్పి వంటి సమస్యలతో బాధపడేవారికి మంచి ఫలితం ఉంటుంది. మామిడి పండ్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తం బాగా …
Read More »రోడ్లపై ఉండే చెరుకురసం త్రాగే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం
చెరుకు రసంలో అద్భుతమైన శక్తి దాగి ఉంది .అధిక దప్పికను తగ్గించడంతో పాటు అప్పటికప్పుడు జీవకణాలకి శక్తినిచ్చే పానీయం చెరుకు రసం అని చెప్పవచ్చు.శరీరానికి పలు రకాలుగా మేలు చేసే చెరుకు రసం త్రాగడం వలన కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం. వేసవికాలంలో శరీరం ఎక్కువ శాతంలో నీటిని నష్టపోతుంది.మన శరీరంలో ఉన్న వ్యవస్థలు పనిచేయడానికి నీరు చాలా అవసరం.చెరుకు రసాన్ని తీసుకోవడం వలన తక్షణ శక్తిని పొందటమే కాకుండా …
Read More »రాగి కంకణం ధరించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!!
చాలా మంది భారతీయులకు రాగి కంకణాలు ధరించే అలవాటు ఉంటుంది .రాగి ఆభరణాలు ధరించడం వలన శరీరం పై మంచి ఆరోగ్య ప్రభావం ఉంటుందని మన పూర్వీకులు ఎప్పుడో గుర్తించారు.శరీరంలో రోగనిరోధకతను పెంచడంతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు రాగి కంకణాలు ధరించడం వలన కలుగుతాయి.రాగి కంకణాలు ధరించడం వలన పట్టేసినట్లు ఉండే కిళ్ళ కండరాలకు ఉపశమనం కలుగుతుంది.ఆస్టియో అర్థరై టిస్ ,రుమటాయిడ్ అర్ధారైటిస్ వంటి కిళ్ళ నొప్పులతో బాధపడేవారికి …
Read More »