తెలంగాణ ప్రభుత్వం అమ్మ-నాన్న వలె విద్యార్థులను చూసుకుంటోందని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అన్నారు. తమ పిల్లల అవసరాలను తీర్చేందుకు తల్లిదండ్రులు ఎలా ఆలోచిస్తారో విద్యార్థుల అవసరాలు తీర్చడం కోసం కూడా తెలంగాణ ప్రభుత్వం అదేవిధంగా ఆలోచన చేస్తోందన్నారు. అందుకే విద్యార్థులు పొద్దున నిద్ర లేవగానే తమ అమ్మా-నాన్నకు దండం పెట్టినట్లే…ఇన్ని వసతులు కల్పిస్తూ నాణ్యమైన విద్యనందిస్తున్న సిఎం కేసిఆర్ కు కూడా దండం పెట్టాలని ఉప …
Read More »ఈ నెల 24 నుంచి బాలికా ఆరోగ్య రక్ష కిట్ల పంపిణీ కార్యక్రమం..!!
‘‘హరిత పాఠశాల-హరిత తెలంగాణ’’ నినాదంతో తెలంగాణలోని అన్ని విద్యా సంస్థల్లో హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 25వ తేదీన భారీగా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి అధికారులకు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన బాలికా ఆరోగ్య రక్ష(హెల్త్ అండ్ హైజీన్) కిట్స్ ను కూడా 31 జిల్లాల్లో పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఈ నెల 24వ తేదీనుంచి చేపట్టాలని నిర్ణయించారు. ఈ రోజు …
Read More »