తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, ఆరోగ్య కేంద్రాల్లో వివిధ వర్గాలకు అందజేసే భోజన ఛార్జీలను పెంచుతూ తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీచేసింది. రోగులందరికీ, అలాగే గిరిజన రోగుల సహాయకులకు అందజేసే భోజన ఛార్జీ ప్రస్తుతం రూ.40 ఉండగా, దాన్ని రూ.80కి పెంచారు. TB, మానసిక రోగులు, థెరపాటిక్ రోగులకు ప్రస్తుతం రూ.56 ఇస్తుండగా, దాన్ని రూ. 112కి పెంచారు. ఇక డ్యూటీ డాక్టర్లకు రూ. 80 …
Read More »వైద్య సిబ్బందికి మంత్రి హరీష్ రావు అభినందనలు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు రాష్ట్ర వైద్య సిబ్బందికి అభినందనలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రసూతి మరణాలు 92నుండి 56కు తగ్గించాము. దేశంలోనే మూడో స్థానంలో ఉన్నాము. ఇందులో కేసీఆర్ కిట్లు అత్యంత కీలక పాత్ర పోషించింది. అమ్మఒడి వాహనాలు,ఆరోగ్య లక్ష్మీ వంటి పథకాల వల్ల కూడా రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గాయని ఆయన పేర్కొన్నారు. ఇది సీఎం కేసీఆర్ దార్శనికతకు,ప్రజల పట్ల టీఆర్ఎస్ …
Read More »‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను ప్రారంభించిన మంత్రి హరీశ్ రావు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మరో పథకం ‘తెలంగాణ హెల్త్ ప్రొఫైల్’ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం రాష్ట్రంలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరి ఆరోగ్య సమగ్ర సమాచార నివేదిక (హెల్త్ ప్రొఫైల్) సిద్ధం చేయాలని నిర్ణయించింది. దీనికోసం పైలట్ ప్రాజెక్టులుగా ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో భాగంగా ములుగు జిల్లా కలెక్టరేట్‌లో …
Read More »చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు
బాసరలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రులు హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి.. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, వేణుగోపాలచారి, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..అడవుల పునరుద్ధరణ కార్యక్రమమం జరగడంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎంతో కృషి చేశారు. 7.7 శాతం అడవుల పునరుద్ధరణ జరిగింది అంటే ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి ఐకే రెడ్డి కి …
Read More »మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలి
ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు పిలుపునిచ్చారు.శనివారం రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కోర్ట్ హాల్ నుండి మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, విద్యాశాఖ అధికారులు, సంబంధిత అధికారులతో రాష్ట్ర …
Read More »10 లక్షలతో పాటు అన్ని రంగాల్లో దళితులకు రిజర్వేషన్లే దళిత బంధు ఉద్దేశం: సీఎం కేసీఆర్
తెలంగాణలో దళిత బంధు కార్యక్రమం అద్భుతమైనదని.. ఆ పథకం కింద దళితులకు కేవలం రూ.10 లక్షలు ఇవ్వడమే కాదు.. ఇదివరకు దళితులకు లేని ఎన్నో రిజర్వేషన్లను ఈ స్కీమ్ ద్వారా కల్పిస్తున్నామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సీఎం కేసీఆర్ ఇవాళ పర్యటిస్తున్నారు. ఈసందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. ఇదివరకు దళితులకు రాని ఎన్నో ఫెసిలిటీలను …
Read More »తెలంగాణలోనే తొలిసారిగా ఖమ్మం ప్రధాన సర్కారు దవాఖానలో భర్త సమక్షంలో పురుడు
తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు దవాఖానలో తొలిసారిగా భర్త సమక్షంలో పురుడు పోసిన సంఘటన చోటు చేసుకుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా ఖమ్మం జిల్లా ప్రధాన సర్కారు ఆసుపత్రిలో ఈ సంఘటనకు నాంది పలికారు వైద్యులు. మాతా శిశు సంరక్షణ కేంద్రంలో హెచ్ఓడీ కృపా ఉషశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది అలవాల మాధురి ,గాయత్రి,స్టాఫ్ నర్సు అరుణ నూతన విధానంలో శ్రీలత అనే గర్భిణీకి సుఖ ప్రసవం చేశారు. ఆ …
Read More »కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ అధినేత,ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రముఖ సినీ నటుడు సుమన్ ప్రశంసలు కురిపించారు. యాదాద్రిని అత్యద్భుతంగా తీర్చిదిద్దారని, ఎంతో మంది సీఎంలు వచ్చినా ఎవరికీ ఇలాంటి ఆలోచన రాలేదన్నారు. కేసీఆర్ వ్యక్తి కాదు ఒక శక్తి అని వ్యాఖ్యానించారు. యాదాద్రిని దేశంలోనే ఒక గొప్ప స్థాయికి తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ఆలయ పరిసర ప్రాంతాల్లో సినిమా చిత్రీకరణలు జరుగుతాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.సీఎం కేసీఆర్ …
Read More »తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్
తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.
Read More »