ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ గుండెపోటుతో వచ్చే మరణాల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. దీంతో అసలు గుండె పోటు వచ్చే ముందు రెండు ప్రధాన సంకేతాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని USలోని స్మిడ్ హార్ట్ ఇన్స్టిట్యూట్ పరిశోధన తెలిపింది. ఆడవారిలో గుండెపోటుకు ముందు శ్వాస అందకపోవడం, మగవారిలో ఛాతీనొప్పి వస్తుందని పేర్కొంది. అలాగే గుండెదడ, మూర్ఛ, ఫ్లూ మాదిరి లక్షణాలు, ఉన్నఫళంగా చూపు మసకబారడం వంటివి కూడా సంకేతాలని …
Read More »రోహిణి కార్తె అంటే ఏంటీ ?
రోహిణి కార్తే వచ్చింది అంటే వామ్మో రోహిణి కార్తెలో ఎండలకు రోకండ్లు పగిలే ఎండలు ఉంటాయి అనే నానుడి మనలో మెదలాడుతూ ఉంటుంది. నిజమే మరి ఈ నాలుగు నెలల ఎండాకాలంలో ఎండలు తోలి రోజులలో కొద్ది కొద్దికగా ఉగాది నుండి తాపం పెరుగుతుంది. దిన దిన ప్రవర్దనమానంగా సూర్య భగవానుడు తన ప్రతాపాన్ని మనకు చూపిస్తాడు. మాములుగా ఉండే ఎండల వేడినే తట్టుకోలేమంటే ఎండాకాలంలో చివరి కార్తె అయిన …
Read More »100కోట్ల మందికి కలరా ముప్పు
రానున్న రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలరా మళ్లీ విజృంభించే అవకాశం ఉందని UNO హెచ్చరించింది. సుమారు 100 కోట్ల మంది కలరా బారినపడే ప్రమాదం ఉందని UNO తాజా నివేదికలో పేర్కొంది. ప్రధానంగా 40 దేశాలకు చెందిన చిన్నారులు ఈ జాబితాలో ఉన్నారని తెలిపింది. ఇప్పటికే 24 దేశాల్లో కేసులు నమోదైనట్లు వెల్లడించింది. వాతావరణ మార్పులు, పారిశుద్ధ్య నిర్వహణ లోపం, నీటి శుద్ధిపై దృష్టి పెట్టకపోవడమే దీనికి కారణమని తెలిపింది.
Read More »గర్భిణీలు మద్యం తీసుకుంటే..?
సహాజంగా మహిళలు గర్భంతో ఉన్నప్పుడు సరైన ఫుడ్ తీసుకోవాలి. అది తీసుకోవద్దు. ఇది తీసుకోవాలి. ఎందుకంటే గర్భంలో ఉన్న శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని హెల్త్ టిప్స్ సూచనలు పాటించాలని వైద్యులు సూచిస్తారు. ఇది అందరికి తెల్సిన విషయం. అయితే మహిళలు గర్భంతో ఉన్నప్పుడు మద్యం సేవించడం వల్ల గర్భంలోని పిండానికి ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రమ్ డిజార్డర్ (FASD) తలెత్తవచ్చని నెదర్లాండ్స్ సైంటిస్టులు వెల్లడించారు. దీనివల్ల శిశువుల ముఖాకృతుల్లో తేడాలు …
Read More »సమంతకు అరుదైన వ్యాధి.. షాకిచ్చిన నటి
ప్రముఖ నటి సమంత షాకింగ్ న్యూస్ చెప్పింది. ఆమె అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఈ విషయాన్ని స్వయంగా సమంత ట్విటర్ ద్వారా వెల్లడించింది. ‘మయోసైటిస్’ అనే అరుదైన వ్యాధితో బాధ పడుతున్నట్లు తెలిపింది. ‘‘జీవితం ముగింపులేని సవాళ్లను నా ముందు ఉంచింది. మీరు చూపిస్తున్న ప్రేమ, అనుబంధం నాకు మరింత మనోబలాన్ని, ఆ సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తోంది. గత కొన్ని నెలల నుంచి ‘మయోసైటిస్’ అనే ఆటో ఇమ్యూనిటీ …
Read More »ఈ అమ్మడు సూపర్.. 100 రోజుల నిద్రకు రూ. 5 లక్షలు..!
ఏంటా మొద్దు నిద్ర.. అస్తమానం ఇలా పడుకొంటే జీవితంలో ఏం సాధించలేవు.. అంటూ పొద్దున్నే తల్లిదండ్రుల చీవాట్లు వింటూనే ఉంటాం. గంటల తరబడి అలా నిద్రపోతే నీ చేతికి ఎవరైనా డబ్బులు తెచ్చి ఇస్తారా.. అంటూ బామ్మల మాటలు వింటాం.. అయితే త్రిపర్ణా చక్రవర్తి మాత్రం దీన్ని ఫ్రూవ్ చేసింది. గంటల గంటలు హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సొంతం చేసుకుంది. ఎస్ మీరు చదివింది నిజమే.. వేక్ ఫిట్ …
Read More »ఈ బెనిఫిట్స్ తెలిస్తే అరటిపండు ‘తొక్క’ కూడా వదలరు..
అందరికీ అందుబాటులో ఉండే ఫ్రూట్ అరటిపండు. ఆ పండుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అంతే కాదండోయ్ దాని తొక్కలోనూ ఆరోగ్యానికి సంబంధించిన బోలెడు ఉపయోగాలు ఉన్నాయట. పరిశోధనల్లో వెల్లడైన వివరాల ప్రకారం.. అరటిపండులో ఉండే పోషకాలతో సమానంగా తొక్కలోనూ ఉంటాయట. అరటి తొక్కలో ఉండే విటమిన్స్, మినరల్స్, బీ 6, బీ12, సి విటమిన్లు, పొటాషియం, ఫైబర్, మెగ్నీషియం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంట. అరటి తొక్కలో పొటాషియం, డైటరీ …
Read More »ఉదయం లేచి లేవగానే మొబైల్ చూస్తున్నారా..?
టెక్నాలజీ కొత్త పరుగులెడుతున్న ప్రస్తుత రోజుల్లో చాలామంది ఉదయం లేచి లేవగానే వెంటనే మొబైల్ లో ఉన్న వాట్సాప్, ఈ-మెయిల్ చూడటం చేస్తుంటారు. ఇలా లేవగానే ఫోన్ చూడడం మంచిదికాదంటున్నారు నిపుణులు. దీనివల్ల మానసిక క్షోభ, ఆందోళన, మెడనొప్పి వంటి సమస్యలు అధికమవుతాయని అంటున్నారు. అంతేకాదు ఏకాగ్రత లేకపోవడం, తల బరువుగా అనిపించడం, సరిగ్గా ఆలోచించకపోవడం వంటి సమస్యలు వస్తాయంటున్నారు. కావున ఉదయం లేచిన వెంటనే, రాత్రి పడుకునే ముందు …
Read More »తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు.
తల్లి పాలే ముద్దు, డబ్బా పాలు వద్దు. తొలి గంటలో శిశువుకు అందే తల్లి పాలు టీకాతో సమానం అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. శుక్రవారం పేట్ల బురుజు ప్రభుత్వ దవాఖానలో తల్లి పాల బ్యాంక్‌ను ప్రారంభించి మంత్రి మాట్లాడారు. తల్లిపాలు అంత శ్రేష్టమైనది ఏదీలేదు. అవి అమృతంతో సమానం. వీటిని మరి దేంతో పోల్చలేం అని మంత్రి స్పష్టం చేశారు. ఎన్.ఎస్.యూలో రోజుల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ వ్యాప్తంగా అన్ని సర్కారు దవాఖానాల్లో గర్భిణులకు సిజేరియన్లను తగ్గించి సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నార్మల్ డెలివరీ చేసిన వైద్య బృందాలకు రూ.3 వేలచొప్పున ఇన్సెంటివ్ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నేడు జీవో విడుదల చేసింది. కాగా, మొత్తం ప్రసవాల్లో ఏకంగా 64 శాతం సిజేరియన్లు రాష్ట్రంలో జరుగుతున్నాయి.
Read More »