తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ ప్రకాశ్ తన రివాల్వర్ తో కాల్చుకుని ఆత్మహాత్య చేసుకున్నాడు. ఒక కేసు వివాదంలో ఎస్ఐ తో జరిగిన వాగ్వాదంతో ఈ అఘాత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ సంఘటనను గమనించిన సహచర సిబ్బంది ప్రకాశ్ ను ఆసుపత్రికి తరలించేలోపే అతను మృతి చెందాడు.
Read More »