వందలు, వేల రూపాయిలు కాదు.. ఏకంగా రూ.కోట్లలో నగదు అకౌంట్లలో జమ అయింది. ఇందులో విచిత్రమేముంది అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్లే. అకౌంట్లలో ఎవరో వేస్తే అలా రూ.కోట్లలో నగదు జమకాలేదు. టెక్నికల్ ప్రాబ్లమ్‌తో జరిగింది. ఈ ఘటన తమిళనాడుతో పాటు తెలంగాణలోనూ పలువురికి ఈ అనుభవం ఎదురైంది. ఒక్కసారిగా అంతేసి అమౌంట్ పడటంతో ఖాతాదారులు షాక్‌కి గురయ్యారు. వివరాల్లోకి వెళితే తమిళనాడులోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కి చెందిన ఓ …
Read More »Debit Card లేని వారికి కేంద్ర సర్కారు శుభవార్త
ప్రస్తుత టెక్నాలజీ యుగంలో దేశంలో యూపీఐ ద్వారా నగదు చెల్లింపులు చేసేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.దీన్ని అందరికి అందుబాటులోకి తెచ్చే దిశగా నేషనల్ పేమంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డెబిట్ కార్డు లేనివారికి కూడా యూపీఐ పిన్ సెట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. ఆధార్ నంబర్,ఓటీపీ ద్వారా పిన్ సెట్ చేసుకునే వెసులుబాటు వినియోగదారులకు కల్పించాలని బ్యాంకులకు సూచించింది. దీనికి సంబంధించి గత …
Read More »హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు వెల్లడించింది. కొత్త వడ్డీ రేట్లు జనవరి 12 నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. దీంతో బ్యాంక్లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ప్రయోజనం కలుగనుంది. రూ. 2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీ రేట్ల పెంపు 5 నుంచి 10 బేసిస్ పాయింట్ల వరకు …
Read More »