రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనతాదళ్(సెక్యులర్) ఒంటరిగా పోటీ చేయనున్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవగౌడ తెలిపారు. ఎన్డీఏతో ఎటువంటి కూటమి ఉండదని ఆయన స్పష్టం చేశారు. బెంగుళూరులో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో జేడీఎస్ ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తుందని, అయిదు లేదా ఆరు లేదా ఒక్క సీటు గెలిచినా పర్వాలేదని దేవగౌడ తెలిపారు. బలంగా ఉన్న చోటే తమ అభ్యర్థుల్ని …
Read More »తమిళనాడులో గెలుపు ఎవరిది..?
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు 85 స్థానాలకు సంబంధించిన ఆధిక్యాలు వెలువడగా.. డీఎంకే కూటమి 50 స్థానాల్లో, AIADMK 32 స్థానాల్లో, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. కాగా కోయంబత్తూరు సౌత్ నుంచి పోటీ చేసిన నటుడు కమలహాసన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
Read More »కర్ణాటక రాజకీయ సంక్షోభంపై సుప్రీం సంచలన నిర్ణయం
గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠ రేకెత్తిస్తున్న కన్నడ రాజకీయం తుది అంకానికి చేరింది. కుమారస్వామి ప్రభుత్వ మనుగడకు సంబంధించిన కీలక తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెలువరించింది. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై తుది నిర్ణయం స్పీకర్‌దేనని, రాజీనామాల విషయంలో శాసన సభాపతికి పూర్తి అధికారం ఉంటుందని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతేకాకుండా కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించుకోవచ్చునని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో అత్యంత కీలకమైన బలపరీక్ష గురువారం జరగనుంది. …
Read More »కంటతడి పెట్టిన సీఎం కుమారస్వామి
కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్ డీ కుమారస్వామి సభావేదికపైన అందరు చూస్తుండగానే కంటతడి పెట్టారు.ఇవాళ జేడీఎస్ నేతలు ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో అయన మాట్లాడారు.తన అన్నయ్యో, తమ్ముడో సీఎం అయినట్టు మీరంతా సంతోషిస్తున్నారు అని చెప్పారు . అయితే సంకీర్ణ ప్రభుత్వంలోని ప్రస్తుత పరిణామాలు తనను తీవ్ర అసంతృప్తి కి గురి చేస్తున్నాయని అన్నారు.నేను నిత్యం బాధను దిగమింగుతున్నాను. అది విషానికి తక్కువేం కాదు. ఈ విషయాన్ని మీతో పంచుకోకుండా …
Read More »కన్నడ సినిమా సెట్‌లో మంత్రి కేటీఆర్
తెలంగాణ రాష్ట్ర ఐటీ ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బెంగుళూర్ లో పర్యటిస్తున్నారు.ఈ పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తో ఉదయం భేటీ అయి..అల్ఫాహారం స్వీకరించారు.అనంతరం తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న మిషన్ భగీరథ, హరితహారం వంటి ప్రభుత్వ పథకాలను మంత్రి ఈ సందర్భంగా ఆయనకు వివరించారు.. see also:యంగ్ టైగర్ ఎన్టీఆర్ చిన్న కొడుకు పేరు ఇదే..ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడి అనంతరం ముఖ్యమంత్రి కుమారస్వామి తో …
Read More »కుమారస్వామి కి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కేటీఆర్
కర్ణాటక ముఖ్యమంత్రిగా జేడీఎస్ నేత కుమారస్వామి బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే.. ఆ రాష్ట్ర గవర్నర్ దగ్గర నుంచి కుమారస్వామితో ప్రమాణం చేయించారు. బెంగళూరులోని విధానసౌధలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, జేడీఎస్ నేత దేవెగౌడ, కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య, ఏపీ సీఎం చంద్రబాబు, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ, …
Read More »కాంగ్రెస్,జేడీఎస్ ప్రభుత్వంపై మాజీ సీఎం యడ్డీ షాకింగ్ కామెంట్స్ ..!
కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న జేడీఎస్ పక్ష నేత కుమార స్వామీ నేతృత్వంలోని ఏర్పడనున్న కాంగ్రెస్ జేడీఎస్ ప్రభుత్వం మీద మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ,జేడీఎస్ నేతృత్వంలో ఏర్పడనున్న ప్రభుత్వం పట్టు మని పది నెలలు కాదు కదా కనీసం ముచ్చటగా మూడు నెలలు కూడా నిలబడదు. ఆ ప్రభుత్వం పడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు .అంతే కాకుండా …
Read More »అదృష్టం అంటే కుమారస్వామి దే..!!
అదృష్టం అంటే కుమారస్వామి దే.. కుమారస్వామి మరోసారి కింగ్ కాబోతున్నారు. కుమారస్వామి అనే నేను.. అంటూ ఈ నెల 23న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.కూటమి ముఖ్యమంత్రి గా జేడీఎస్ శాసనసభాపక్ష నేత HD కుమారస్వామి బాధ్యతలు చేపట్టనున్నారు.గతంలో బీజేపి తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కుమారస్వామి.. ఈసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీ తో జట్టుకట్టారు. బల నిరూపణకు ముందే యాడ్యూరప్ప రాజీనామా చేయడంతో కాంగ్రెస్ – జేడీఎస్ …
Read More »